చర్చ:బాపు: కూర్పుల మధ్య తేడాలు

బాపు(చిత్రకారుడు), బాపు(దర్శకుడు) అని విభజిస్తే బాగుంటుంది
బాపు ఫొటో, వివరాలు
పంక్తి 1:
{{వికీప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును|యాంత్రికం=అవును}}
బాపుగారి బొమ్మ ఏదో వెబ్‌ సైటులోదిలా ఉన్నది. ఆ వెబ్ సైటు పేరు కనపడుతున్నది. బాపుగారి బొమ్మ కోసం వారిని ఇ మైలు ద్వారా సంప్రదించి, వారిని ఒక బొమ్మ పంపమని కోరటం ఉత్తమం. వారి చిన్నప్పటి బొమ్మ మరియు ఇప్పటి బొమ్మ విడివిడిగా అప్‌లోడ్ చేస్తే బాగుంటుంది.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 14:54, 25 జనవరి 2009 (UTC)
;ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు శ్రీ శంకు (వీరి గురించి ప్రత్యేక వ్యాసం మొదలు పెడుతున్నాను)దూరదర్శన్ కోసం స్వీయ దర్శకత్వంలో Eminent Cartoonists అన్న ధారావాహిక తీశారు. వారు తీసిన ఆ ధారావాహికలో, బాపు గురించిన సి.డి పంపారు. ఆ సి.డి నుండి బాపుగారి చిత్రం సేకరించి, వ్యాసంలో పొందు పరచాను. సి.డి. పూర్తిగా అధ్యయనం చేసి, బాపు గురించిన మరింత సమాచారం వ్యాసంలో త్వరలో ఉంచగలను.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:01, 22 మార్చి 2009 (UTC)
 
బాపు(చిత్రకారుడు), బాపు(దర్శకుడు) అని రెండు వ్యాసాలుగా విడగొడితే బాగుంటుందని నా అభిప్రాయం.
"https://te.wikipedia.org/wiki/చర్చ:బాపు" నుండి వెలికితీశారు
Return to "బాపు" page.