చర్చ:బాపు: కూర్పుల మధ్య తేడాలు

.
చిన్న మార్పు
పంక్తి 3:
 
;ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు శ్రీ శంకు (వీరి గురించి ప్రత్యేక వ్యాసం మొదలు పెడుతున్నాను)దూరదర్శన్ కోసం స్వీయ దర్శకత్వంలో 'Eminent Cartoonists' అన్న ధారావాహిక తీశారు. వారు తీసిన ఆ ధారావాహికలో, బాపు గురించిన సి.డి పంపారు. ఆ సి.డి నుండి బాపుగారి చిత్రం సేకరించి, వ్యాసంలో పొందు పరచాను. సి.డి. పూర్తిగా అధ్యయనం చేసి, బాపు గురించిన మరింత సమాచారం వ్యాసంలో త్వరలో ఉంచగలను. బాపుగారి మీద తీసిన డాక్యుమెంటరీ సిడి పంపిన శంకు గారికి మన:పూర్వక కృతజ్ఞతలు.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:10, 22 మార్చి 2009 (UTC)
 
*బాపు(చిత్రకారుడు), బాపు(దర్శకుడు) అని రెండు వ్యాసాలుగా విడగొడితే బాగుంటుందని నా అభిప్రాయం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 06:07, 22 మార్చి 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:బాపు" నుండి వెలికితీశారు
Return to "బాపు" page.