జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

మండలాలు చేర్చాను
పంక్తి 18:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 22693 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. ఆదినారాయణరెడ్డి 68463 ఓట్లు సాధించగా, రామసుబ్బారెడ్డికి 45770ోట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
 
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పి.రామసుబ్బారెడ్డి పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{కడప జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}