గణపతి సచ్చిదానంద స్వామి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
పంక్తి 8:
: మీరు ఆలోచిస్తే స్వామీజీ ఎవరో మీకు స్వయంగా అనుభవమౌతుంది. యోగి అనీ, సిద్ధుడనీ, వైద్యుడనీ, మంత్రశక్తులున్నవాడనీ ఇలా రకరకాలుగా అంటుంటారు. వైదికమార్గాన్ని అనుసరిస్తాని కొందరంటుంటారు. అంతా గందరగోళమని మరి కొందరంటుంటారు. అన్నింటిలోనూ నిజముంది. ఎవరి దృష్టికోణం వారికుంటుంది. కాని నేను ఆధ్యాత్మిక వ్యాపారిని మాత్రం కానని నేను అంటాను.
 
మైసూరులోని అవధూత దత్తపీఠం ఇతని ప్రధానకేంద్రం. ఇంకా దేశమంతటా అనేక మఠాలు, పీఠాలు ఉన్నాయి. ధర్మము, భక్తి, భజన, కీర్తన వంటి సంప్రదాయాలు స్వామీజీ బోధించే మార్గాలలో ప్రధానమైనవి. సంగీతం ద్వారా రోగాలను నయం చేయవచ్చునని స్వామీజీ బోధిస్తాడు. దీనినే "నాద చికిత్స" అంటారు. తాను స్వయంగా స్వరపరచిన కీర్తనలను స్వామీజీ సంస్కృతం, హిందీ, తెలుగు, కన్నడం, ఇంగ్లీషు భాషలలో సంగీతయుక్తంగా ఆలాపిస్తూ ఉంటే తమకు వాటివలన శారీరిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము, శాంతి లభించాయని భక్తులు చెబుతుంటారు.
 
 
పంక్తి 24:
 
==కార్యక్రమాలు==
 
 
==నాద చికిత్స==
 
 
Line 43 ⟶ 46:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
==బయటి లింకులు==
*[http://www.dattapeetham.com దత్తపీఠం వెబ్ సైటు.]
* [http://pib.myiris.com/speech/article.php3?fl=D14526 Felicitation by Govt. of India]
* [http://www.marakatarajarajeswari.com http://www.marakatarajarajeswari.com]
* [http://www.hinduonnet.com/thehindu/fr/2006/12/08/stories/2006120802100300.htm An article in Hindu.com about Healing Concert]
* [http://www.lifepositive.com/body/new-age-therapies/music-therapy/music-healing.asp An article on lifepositive.com about Swamiji]
* [http://www.thehindu.com/fr/2006/02/10/stories/2006021002680500.htm News Report in Hindu.com]
* [http://www.hinduismtoday.com/archives/2001/3-4/17_datta_peetam.shtml An interview on Hinduism Today]
* [http://www.mysoresamachar.com/shiva_cele1.htm Sivarathri Coverage in Mysore Samachar]
* [http://timesofindia.indiatimes.com/articleshow/42900721.cms Timesofindia coverage on Ammavodi project]