సిల్క్ స్మిత: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:സില്‍ക്ക് സ്മിത, sv:Silk Smitha, zh:西麗克·史密莎
కొంచెం విస్తరణ + బొమ్మ
పంక్తి 2:
| bgcolour = #ccccff
| name = సిల్క్ స్మిత
| image = TeluguFilmActress Silk Smitha.jpg
| imagesize =
| caption =
| birthname = విజయ లక్ష్మీలషహఙీ| birthdate = {{birth date|1960|12|2|mf=y}}
| birthdate = {{birth date|1960|12|2|mf=y}}
| location = [[ఏలూరు]], [[ఆంధ్రప్రదేశ్]]
| deathdate = {{death date and age|1996|9|23|1960|12|2|mf=y}}
Line 15 ⟶ 14:
}}
 
'''సిల్క్ స్మిత'''గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది నటి. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మళయాళం]] మరియు [[హిందీ]] భాషభాషల సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి లలోపాత్రలు నటింఛినదిపోషించింది.
==నేపధ్యము==
సిల్క్ స్మిత [[పశ్చిమ గోదావరి]] జిల్ల్లా లోని [[ఏలూరు]] లో ఒక నిరుపేద కుటుంబం లో జన్మింఛారు.
==చలనచిత్ర ప్రస్థానము==
సిల్క్ స్మిత మొదటి చిత్రము [[తమిళం]] లోని ''వండి చక్రం''. ఈ చిత్రం లో ఆమె పాత్ర పేరు ''సిల్క్'', బహుళ ప్రజాదరణ పోందడం తో ఆమె తన పేరు ను ''సిల్క్ స్మిత '' గా మార్ఛుకున్నారు. [[భారతీ రాజా]] దర్శకత్వం వహించిన [[సీతాకోక చిలుక]] సినిమాలోని ఉదాత్తమైన పాత్ర మంచి పేరు తెచ్చింది.
 
 
==వ్యక్తిగత జీవితము==
విజయలక్ష్మి 1960 డిసెంబరు 2న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు] సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన ఆంటీ ఇంటికి చేరింది.<ref name="BNET Independent">{{cite news
సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహితురాలి గానే మిగిలి పోయారు.
| Last Name = Kuldip
==మరణము==
| First Name= Singh
సిల్క్ స్మిత[[1996]] వ సంవత్సరం లో [[మద్రాసు]] లోని తన నివాస గృహం లో ఆత్మహత్య కు పాల్పడ్డారు.
| title = Obituary
| language =
| publisher = The Independent cited in BNET
| date = 1996-09-26
| url = http://www.findarticles.com/p/articles/mi_qn4158/is_19960926/ai_n14066122
| accessdate = 2006-11-09}}</ref>, "స్మిత" అని తెరపేరు ధరించింది.<ref>{{cite news
| Last Name = KP
| First Name= Sunil
| title = Chronicle of a death foretold
| language =
| publisher = Rediff India Abroad
| date = 1997-04-04
| url = http://www.rediff.com/entertai/apr/04silk.htm
| accessdate = 2009-01-02}}</ref> సిల్క్ స్మిత మొదటి చిత్రము [[తమిళం]] లోని తమిళంలో ''వండి చక్రం''. 1979లో విడుదలైన చిత్రం లోచిత్రంలో ఆమె పాత్ర పేరు ''సిల్క్'', బహుళ ప్రజాదరణ పోందడం తో ఆమె తన పేరు ను పేరును ''సిల్క్ స్మిత '' గా మార్ఛుకున్నారుమార్చుకుంది.<ref>{{cite [[భారతీnews రాజా]] దర్శకత్వం వహించిన [[సీతాకోక చిలుక]] సినిమాలోని ఉదాత్తమైన పాత్ర మంచి పేరు తెచ్చింది.
| Last Name = Staff Correspondent
| First Name= Pradeep
| title = Some reel-life role models
| language =
| publisher = Deccan Herald
| date = 2006-10-26
| url = http://www.deccanherald.com/deccanherald/Oct262006/update11483520061026.asp
| accessdate = 2006-11-09}}</ref>
 
 
క్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ఐటమ్ సాంగులు, డాన్సులు అమెకు అత్యంత జనాదరణను సాధించాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. కొందరు సినిమా జర్నలిస్టులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు.<ref>{{cite news
| Last Name = Sebastian
| First Name= Pradeep
| title = Magic workers
| language =
| publisher = The Hindu
| date = 2005-03-06
| url = http://www.thehindu.com/thehindu/lr/2005/03/06/stories/2005030600310500.htm
| accessdate = 2006-11-09}}</ref> . ఎక్కువ సినిమాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, సెక్సీగా కనిపించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "సీతాకోక చిలుక" (1981) వంటి కొన్ని సినిమాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది. <ref>[http://www.ghantasala.info/tfs/cdatad7c6.html SiitakOkachiluka], Project Ghantsala, Retrieved: 2009-01-24</ref> "లయనం" అనే "పెద్దల సినిమా" ఆమెకు చాలా పేరును తెచ్చింది. "రేష్మా కీ జవానీ" అనే పేరుతో దీనిని హిందీలో తీశారు.<ref>{{cite news
| Last Name = Bhattacharya
| First Name= Roshmila
| title = Sex Sells
| language =
| publisher = Screen Weekly
| date = 2002-11-08
| url = http://www.screenindia.com/fullstory.php?content_id=8
| accessdate = 2006-11-09}}</ref> "వసంత కోకిల" సినిమాలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది.<ref>{{cite news
| Last Name = Ashok Kumar
| First Name= SR
| title = A saga of success
| language =
| publisher = The Hindu
| date = 2006-09-06
| url = http://www.thehindu.com/fr/2006/09/15/stories/2006091500110200.htm
| accessdate = 2006-11-09}}</ref>
 
సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహితురాలిఅవివాహితగానే గానేఉంది. మిగిలి పోయారు.
 
 
 
సిల్క్ స్మిత[[1996]] సెప్టెంబరు 23న [[మద్రాసు]]లోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాలపాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.<ref name="BNET Independent"/><ref name=indiatoday>{{cite news|last=Vasudev| first=Shefalee| title= Young Affluent and Depressed | publisher = ''India Today'' |date =2002-12-23 | url =http://www.india-today.com/itoday/20021223/living.shtml | accessdate =2009-01-02}}</ref>
 
==సిల్క్ స్మిత నటించిన కొన్ని సినిమాలు==
 
 
==ఇవి కూడా చూడండి==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* {{imdb name|id=0810427|name=సిల్క్ స్మిత}}
*[http://www.123kerala.com/chithram/silk/index.html సిల్క్ స్మిత ఛాయాచిత్రమాలిక]
 
 
 
<!-- వర్గాలు -->
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:1996 మరణాలు]]
 
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[en:Silk Smitha]]
"https://te.wikipedia.org/wiki/సిల్క్_స్మిత" నుండి వెలికితీశారు