సిల్క్ స్మిత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిన్న చిన్న మార్పులు
పంక్తి 16:
'''సిల్క్ స్మిత'''గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది నటి. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మళయాళం]] మరియు [[హిందీ]] భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
 
 
==పూర్వ రంగం==
 
విజయలక్ష్మి 1960 డిసెంబరు 2న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు] సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన ఆంటీ ఇంటికి చేరింది.<ref name="BNET Independent">{{cite news
Line 44 ⟶ 46:
 
 
==సినీ రంగం==
 
క్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ఐటమ్ సాంగులు, డాన్సులు అమెకు అత్యంత జనాదరణను సాధించాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. కొందరు సినిమా జర్నలిస్టులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు.<ref>{{cite news
Line 72 ⟶ 75:
 
==మరణం==
 
 
"https://te.wikipedia.org/wiki/సిల్క్_స్మిత" నుండి వెలికితీశారు