సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[నల్గొండ]] జిల్లా లోనిజిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంనియోజకవర్గంలో 4 మండలాలు కలవు.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 6:
* [[పెన్‌పహాడ్‌]]
* [[ఆత్మకూరు(S), నల్గొండ జిల్లా|ఆత్మకూరు(S)]]
ఇదివరకు ఈ నియోజక వర్గం రిజర్వ్ద్ నియోజక వర్గం గావర్గంగా ఉండేది. 2008 మద్యనేలో ఓపెన్ నియోజక వర్గం అయ్యింది 2008 లో.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
పంక్తి 88:
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వేదాస్ వెంకయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రజనీ కుమారిపై 11518 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకయ్య 66679 ఓట్లు పొందగా, రజనీ కుమారికి 55161 ఓట్లు లభించాయి. ఎన్నికల బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. వీరిద్దరికి కలిపి 95% ఓట్లు లభించాయి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో సహా మిగిలిన మరో 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు [[ధరావత్తు]] కోల్పోయారు.
;వివిధ అభ్యర్థులు సాధించినగెలిచిన ఓట్ల వివరాలు:
{{bar box
| title=2004 ఎన్నికల గణాంకాలు