దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
*ఎస్సీ, ఎస్టీల శాతం: 13.52% మరియు 4.70%.
==నియోజకవర్గ భౌగోళిక సమాచారం==
భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా మధ్యన ఉన్న ఈ నియోజకవర్గం జిల్లాకు చెందిన 6 నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగిఉంది. ఉత్తరాన [[మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] ఉండగా, ఈశాన్యాన [[జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం|జడ్చర్ల నియోజకవర్గం]] మరియు [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం|వనపర్తి నియోజకవర్గం]] సరిహద్దును, పశ్చిమాన [[మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం|మక్తల్ నియోజకవర్గం]] మరియు [[నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం|నారాయణపేట నియోజకవర్గాలను]] సరిహద్దుగా కలిగిఉంది. నియోజకవర్గం గుండా మక్తల్, నారాయణపేట మండలాల మీదుగా [[హైదరాబాదు]] - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళుతుంది.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==