"ప్రేమనగర్" కూర్పుల మధ్య తేడాలు

2,676 bytes added ,  12 సంవత్సరాల క్రితం
పరిచయం
(పరిచయం)
{{సినిమా|
name = ప్రేమనగర్|
director = [[ కె.ఎస్.ప్రకాశరావు ]]|
year = 1971|
language = తెలుగు|
production_company = [[సురేష్ మూవీస్ ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[వాణిశ్రీ]]|,<br>[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],<br>[[కైకాల సత్యనారాయణ]],<br>[[రాజబాబు]]
| producer = [[డి. రామానాయుడు]]
| distributor = [[సురేష్ ప్రొడక్షన్స్]]
| released = [[సెప్టెంబరు 24]], [[1971]] |
|imdb_id =0067607
}}
 
'''ప్రేమనగర్''', 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి [[అరికెపూడి కౌసల్యాదేవి]] (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.
 
 
కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్‌ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు.
 
 
==పాటలు==
ఈ సినిమాలో పాటలు తెలుగు చలన చిత్రరంగంలో ఆల్-టైమ్ హిట్లు అయిన పాటల జాబితాలో చేరుతాయి.
 
{| class="wikitable"
|-
| [[ఘంటసాల]] [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
|}
 
*మరో రెండుపాటలు:*ఎవరో రావాలీ,ఈ వీణను కదిలింఛాలీ(గానం:పి.సుశీల)
*ఉంటే ఈ ఊళ్ళో ఉండు,పోతే మీదేశం పోరా (గానం:పి.సుశీల)
*పద్యాలు:
*పద్యాలు:(1)#అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల...(దువ్వూరి రామిరెడ్డి 'ఉమర్ ఖయ్యాం'లోనిది)(గానం:ఘంటసాల)
(2)#కలడందురు దీనులయెడ...(పోతన 'భాగవతం'లోనిది)(గానం:పి.సుశేల)
 
==మూలాలు==
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
*ప్రేమనగర్-మూలకథ ఆధారం:(కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్యఆత్ర్యేయ
 
 
[[en:Premnagar (1971 film)]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/400863" నుండి వెలికితీశారు