ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న చిన్న సవరణలు, లింకులు
పంక్తి 21:
* కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక వగైరా, వగైరా..
 
.. .. ఏ బ్రౌజర్ లోనైనా (గ్రాఫిక్స్ సౌకర్యం లేని బ్రౌజర్‌లో కూడా)ఈమాట చదవగలిగేలా చేయలన్నది మా ఆశయం. ఈ ఆశయ సాధనలో భాగంగా కొన్ని server side పనిముట్లను కూడా పరిశీలిస్తున్నాము. ఇంకా 1998 నుండీ ప్రచురించిన పాత సంచికలన్నింటినీ యూనికోడ్ లోకి మార్చి ఆ సంచికల్లోని రచనలని కూడా వెతకగలిగే సౌకర్యం కల్పించడానికి ముమ్మరంగా కృషిచేస్తున్నాము. మా ప్రయత్నాలని సహృదయతతో అర్థం చేసుకొని ప్రోత్సహిస్తున్న పాఠకులకు , రచయితలకు మా కృతజ్ఞతలు. ఈమాటకు మేము చేస్తున్న మార్పులపై మీ అభిప్రాయాలను, సూచనలని సాదరంగా అహ్వానిస్తున్నాం. మీకెదురయ్యే సాంకేతిక పరమైన ఇబ్బందుల గురించి కూడా మాకు రాస్తే మీ సమస్యలను పరిష్కరించడానికి మా చేతనైన సహాయం చెయ్యడానికి ప్రయత్నించగలం.
 
==సంపాదక వర్గం==
"https://te.wikipedia.org/wiki/ఈమాట" నుండి వెలికితీశారు