వరూధిని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
చి అక్షర దోషాల సవరణ
పంక్తి 15:
[[బొమ్మ:SV Ranga rao in varudhini.jpg|thumb|left|వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా నటించిన [[ఎస్వీ రంగారావు]], వరూధినిగా నటించిన దాసరి తిలకం]]
 
ఈ చిత్రం తయారవుతున్న సమయంలో రూపవాణిలో వచ్చిన వార్త ఇలా ఉంది <ref>[http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/f0985e9c36f8e1ab65256f190040530c/$FILE/Te240496.pdf రూపవాణిలో వార్త]</ref> - "ప్రొడ్యూసర్స్ శ్రీ నాగుమిల్లి నారాయణరావు గారు, శ్రీ రామానందంగారు నవనిధులను తృణాలుగా ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమునకు అమూల్యమైన కానుకగా అందిచడానికి రాత్రింబగళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. శహరీశ్రీ బి.వి. రామానందంగారి దర్శకత్వంలో విద్యావంతులైన నటీనటులు, విజ్ఞాణవిజ్ఞాన సంపన్నులైన టెక్నీషియన్లు, మృదుమధురమైన సంభాషణలు, ఆశ్చర్యకరమగు ట్రిక్కులు, దేశీయమగు భరత నాట్యాలు - సర్వతోముఖంగా వరూధిని తెలుగువారి మన్ననలు పొందడానికి వస్తుంది."
 
 
"https://te.wikipedia.org/wiki/వరూధిని_(సినిమా)" నుండి వెలికితీశారు