హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

కొంత పరిచయం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''హరనాథ్''' ([[1936]] - [[1989]]) ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతని కుమారుడు సినిమా నిర్మాత [[జి.వి.జి.రాజు]].
హరనాథ్ 1936, సెప్టెంబర్ 2న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[రాపర్తి]]లో జన్మించాడు. ఈయన అనేక స్వల్ప వ్యయంతో నిర్మించే సినిమాలలో కథానాయకుడుగా పనిచేశాడు. హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా, [[మా ఇంటి మహలక్ష్మిమహాలక్ష్మి]] (1959) లో హరనాథ్ కథానాయకుడు. [[నందమూరి తారక రామారావు]], తన ఎన్.ఎ.టి పతాకంపై నిర్మించిన [[సీతారామకళ్యాణం]]లో ఎన్టీయార్ రావణుని పాత్ర పోషిస్తే హరనాథ్ రాముని వేషం వేశాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు