ఉర్దూ-తెలుగు నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

అహ్మద్ నిసార్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 353671 ను
పంక్తి 3:
==చరిత్ర ==
 
*1938-మొదటి [[ఉర్దూ]] - [[తెలుగు]] నిఘంటువు [[1938]]లో [[వరంగల్]] [[ఉస్మానియా కాలేజి]]లో [[అరబిక్]] మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది [[అలీఫ్]] నుండి [[లామ్]] వరకు అహ్మదియా ప్రెస్ [[కర్నూలు]]లోను [[మీమ్]] నుండి [[యే]] వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీల పుస్తకం.
*2009-శ్రీ ఎ.బి.కె.ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించింది.
 
==ఇవీ చూడండి==