చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
[http://en.wikipedia.org/wiki/User_talk:Kumarsarma కుమార శర్మ]
::: అయ్యా కుమారశర్మ గారూ, ఆంగ్ల వికీలో పనిచేస్తూ వికీ విధివిధానాలు తెలుసుకుంటున్నందుకు సంతోషం. అక్కడి విషయాలు అక్కడే చర్చించుకుంటే మంచిది. అక్కడి నిర్వాహకుడు మీకు రెండు సముదాయాలు వేర్వేరు అని చెప్పినట్టున్నారుగా. రహంతుల్లా గారూ! శర్మగారి వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 12:31, 29 డిసెంబర్ 2008 (UTC)
 
== ఈ వ్యాసంలో వార్తలు ==
 
యుద్ధాలకు దారితీసే ఉగ్రవాదం, మతాన్ని కించపరచడం తప్పు అన్న విభాగాలలో కేవలం వార్తలు ఉన్నాయి. ఇంత విస్తృతి ఉన్న వ్యాసానికి అవి తగవు. అసలు వికీ వార్తా సంగ్రాహకం కానే కాదు. ఉదాహరణకు: రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును ఇవ్వాళ అసెంబ్లీలో తీవ్రంగా దూషించాడు అన్నది ఫలానా తేదీ ఫలానా వార్తాపత్రికలో ప్రముఖ వార్త కావచ్చు కానీ అలాంటివి విజ్ఞానసర్వస్వానికి తగవు. వార్తలు విజ్ఞానసర్వస్వానికి అనుగుణంగా మార్చాలంటే వాటిపై చాలా కృషి చేయాలి. అంజయ్యను హైదారాబాదు విమానాశ్రయంలో ఈసడించుకున్నాడు అన్నది అప్పటి దినపత్రికల్లో ప్రముఖ వార్త అయ్యుండచ్చు. కానీ తెలుగుదేశం ఉద్భవించి ఉండకపోతే అది ఒక సొల్లు కబురయ్యుండేది. అలాంటి వార్తను విజ్ఞానం ఎలా మార్చాలి? ఎక్కడ చేర్చాల్చి? ఒక ఉదాహరణగా తెలుగుదేశం పార్టీ వ్యాసంలో స్థాపన, స్థాపనకు దారి తీసిన రాజకీయ వాతావరణం గురించి చర్చిస్తూ ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యతను ఆ కాంటెక్స్టులో వ్రాయవచ్చు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 16:14, 7 మే 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.