యముడికి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల వికీ లింకు + కొంచెం సమాచారం
కొద్ది వివరాలు
పంక్తి 1:
{{సినిమా|
name = యముడికి మొగుడు |
image = |
director = [[ రవిరాజా పినిశెట్టి ]]|
year = 1988|
language = తెలుగు|
starring = [[చిరంజీవి]],
[[విజయశాంతి ]],
[[రాధ]],
[[సుత్తివేలు]],
[[కోట శ్రీనివాసరావు]],
[[కైకాల సత్యనారాయణ]] (యముడు),
[[అల్లు రామలింగయ్య]] (చిత్రగుప్తుడు),
[[గొల్లపూడి మారుతీరావు]],
[[సూర్యకాంతం]],
[[రావుగోపాలరావు]],
[[సుధాకర్]],
[[సుత్తివేలు]] (విచిత్రగుప్తుడు),
[[అన్నపూర్ణ]],
ప్రసాద్ బాబు,
వై. విజయ్ |
production_company = [[నారాయణరావు ]]|
music = [[రాజ్ - కోటి]]|
|story = సత్యానంద్
starring = [[చిరంజీవి]],
[[విజయశాంతి ]],
[[రాధ]],
[[సుత్తివేలు]],
[[కోట శ్రీనివాసరావు]],
[[కైకాల సత్యనారాయణ]],
[[అల్లు రామలింగయ్య]],
[[గొల్లపూడి మారుతీరావు]] |
|screenplay =
|dialogues =
|lyrics =
|producer = హరిప్రసాద్,
నారాయణరావు,
సుధాకర్
|release_date = 29 ఏప్రిల్ 1988
|language = తెలుగు
|playback_singer = [[పి. సుశీల]],
[[ఎస్. జానకి]],
[[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[మనో]]
|choreography =
|cinematography =
|editing =
|awards =
|budget =
|imdb_id =0246339

'''''యముడికి మొగుడు''''', 1988లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయనంతమైంది. తరువాత [[రజనీకాంత్]] హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కధానేపధ్యంలో తెలుగులో [[దేవాంతకుడు]], [[యమగోల]], [[యమదొంగ]] లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి.

== కథ ==

కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్ధి కైలాసం (గొల్లపూడి). గొల్లపూడికైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన గొల్లపూడికైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కధ అనేక మలుపులు తిరుగుతుంది.

"https://te.wikipedia.org/wiki/యముడికి_మొగుడు" నుండి వెలికితీశారు