ఇస్లామీయ ఐదు కలిమాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎మొదటి కలిమా: బొమ్మ చేర్చాను
అఖీదా మూస ఉంచను
పంక్తి 1:
{{అఖీదా}}
'''ఇస్లామీయ ఐదు కలిమాలు''' (లేదా "ఐదు కలిమాలు") కలిమా అనగా వాక్కు. [[ఇస్లాం]] లో కలిమా అనగా ''విశ్వాసపు వాక్కు'' ప్రపంచమంతటా గల ముస్లింలందరూ ఏకీభవిస్తూ కలిగివున్న [[ఈమాన్]] మరియు [[అఖీదాహ్]]. ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన ప్రప్రథమ విశ్వాసం ఈ కలిమ. క్రింద ఇవ్వబడిన ఐదు కలిమాలలో మొదటి కలిమా [[షహాద]], [[ఖురాన్]] లోనూ [[హదీసులు|హదీసుల]] లోనూ కనిపిస్తుంది. మిగతా నాలుగు కలిమాలు 'మొదటి కలిమా' ను పటిష్థం చేయుటకు ధార్మిక ఉలేమాలచే నిర్దేశింప బడినవి.