సభ్యులు రచ్చబండలో వ్రాసిన సమాచారాన్ని ఇక్కడికి కాపీ చేస్తున్నాను.
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
 
==సుభాషితాలు==
 
వందే మా తరం
పంక్తి 17:
 
 
మనవాళ్ళకి బెంగాలీ వారి పేర్లంటే చాలా ఇస్టం. సినిమాలలో కూడా బెనర్జీ, ముఖర్జీ, బోసు లాంటి పేర్లు వినిపిస్తూంటాయి . సుభష్ చంధ్ర బోస్ అన్న పేరుతో చాలా మంది తెలుగు వాళ్ళున్నారు. కానీ బోస్, బెనర్జీ, ముఖర్జీ ,గంగూలీ,వగైరాలు మన రెడ్డి, నాయుడు లాంటి కులాలని సూచించేవి. ఉదాహరణకి గంగూలి, బెనరర్జీబెనర్జీ, ముఖర్జీ, చట్టర్జీ, భట్టాచార్య లాంటి వన్నీ భ్రాహ్మణ కులాలని సూచిస్తాయి. బోస్, దత్తా, మిత్రా, ఘోష్ యివి భ్రాహ్మణులు కాని వారు అంటే non bhrahmins
అన్నమాట. ఇలా రాశానని నన్ను ఛాందసుడిగా భావంచకండి. నేను కులవ్యతిరేకిని అందరూ సమానమే నని కులాల సంకెళ్ళు పోవాలని కోరుకొనే వాడిని.దయ చేసి తెలుగు వారు బోస్, బెనర్జీ ,టాగోర్ లాంటి పేఏర్లు పెట్టుకోకండి. బెంగాలులో ఉడే తెలుగు వారిని సిగ్గు పరచకండి.
కొసమెరుపు బెంగాలి భ్రాహ్నణులు అంధరూ మత్స్య, మాంసాహారులే !!!
పంక్తి 27:
 
===లౌడ్ స్పీకర్లతో ఇబ్బంది పెట్టవద్దు===
వందే మాతరం. 74 సంవత్సరాల కొత్త సభ్యుణ్ణి. నిన్ననే 2 ప్రతిపాదనలు ఇచ్చాను. ఇవాల మళ్ళా మరొకటి పూజలు చేసుకోండి, గోత్రాలు చెప్పించుకోండి, పాటలు పాదుకోంది, బ్రుంద గానాలు చేసుకోండి కానీ దయ చేసి LOUD SPEAKER ల తొ ందర్నీఅందర్నీ ఇబ్బంది పెట్టకండి~
01:54, 29 మే 2009 (UTC) మా వెం రంగశయి
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Sairatna" నుండి వెలికితీశారు