జగన్మోహిని (1978 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

+ బొమ్మ
సంక్షిప్త కధ
పంక్తి 8:
starring = [[నరసింహరాజు ]], <br>[[ప్రభ]], <br>[[జయమాలిని]]|
imdb_id=}}
 
జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన విఠలాచార్య ఈ సినిమాను తన స్వంత బ్యానర్‌పై నరసింహరాజు హీరోగా నిర్మించాడు. అప్పటికి కొంతకాలంగా జానపద చిత్రాలు అసలు విడుదల కాలేదు. అందునా నరసింహరాజుకు హీరో ఇమేజి లేదు. కాని ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
 
ఈ సినిమా కధ పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దయ్యాలు, భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది.
ఒకపల్లెటూరి అందగాడిని ఒక కామపిశాచి ఆశించి తన వలలోవేసుకొంటుంది. పతివ్రతా శిరోమణి అయిన అతని భార్య తను నమ్మిన దైవాన్ని కొలిచి తన భర్తను మళ్ళీ తనవాడిగా చేసుకొంటుంది. సినిమాలో ఒక కోతి, ఒక పాము చాలా ముఖ్యమైన పాత్రలు వహించాయి.
 
==పాటలు==