స్వయంకృషి: కూర్పుల మధ్య తేడాలు

కధ
చి చిన్న సవరణ
పంక్తి 11:
|producer = [[ఏడిద నాగేశ్వరరావు]], [[ఏడిద రాజా]] |
|distributor =
|release_datereleased = [[సెప్టెంబర్ 3]], 1987 |
|runtime = 164 నిమిషాలు |
|language = తెలుగు
పంక్తి 31:
 
 
తరువాత కధలో కొన్ని మలుపులు తిరుగుతాయి. ధనిక జీవితానికి అలవాటు పడిన చిన్నా తనకు చెప్పులు తుడుచుకోవడం, స్కూల్ బ్యాగ్ మోయడం వంటి కాయకష్టపు పనులంటే అసహయమనిఅసహ్యమని మొరాయిస్తుంటాడు. చిన్నాకు జన్మనిచ్చిన తండ్రి గోవింద్ (చరణ్ రాజ్) మరియు శారద భర్త (బెనర్జీ) కలిసి సాంబయ్య ఇంటిలో కలతలు సృష్టించి అతని ఆస్తిని కాజేయడానికి, అతనిపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తారు. చివరికి చిన్నాను కాపాడుకోవడం కోసం ఆస్తి మొత్తాన్ని చిన్నా పేరుమీద వ్రాసి (ప్రత్యర్ధులకు అప్పగించి) సాంబయ్య, గంగ మళ్ళీ చెట్టుకింద చెప్పులు కుట్టుకొనే వృత్తి చేపడతారు. తన తప్పు తెలుసుకొన్న చిన్నా ఆ ఎదురు చెట్టు క్రింద చెప్పులు కుట్టడానికి గుడ్డ పరచుకొంటాడు.
 
 
పంక్తి 64:
 
==విశేషాలు==
* [[చిరంజీవి]] కి అప్పటికి ఉన్న ఇమేజికి ఈ చిత్రం లో ని పాత్ర ఒక ప్రయోగం, సాహసం.
* '''అట్టా సూడమాకయ్యా''' అని [[విజయశాంతి]] బుంగమూతి పెట్టి శృంగార రసం ఒలికించటం ఈ చిత్రంలో ఒక విశేషం.
 
"https://te.wikipedia.org/wiki/స్వయంకృషి" నుండి వెలికితీశారు