భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి {{అయోమయం|భక్త ప్రహ్లాద}}
చి లింకులు
పంక్తి 25:
 
 
అప్పట్లో [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]] రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని [[సురభి నాటక సమాజం]] వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.
 
అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.