భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
}}
 
'''భానుప్రియ''' ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని [[బాలీవుడ్]] చిత్రాలలో కూడా నటించింది. ఈమె [[1967]], [[జనవరి 15]]న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమెభానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన [[కూచిపూడి]], మరియు [[భరతనాట్యం]] నందు శిక్షణ ఇస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, వాలు జడతో బాపూ బొమ్మలా ఉండే భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో [[శ్రీదేవి]]గా పిలుచుకుంటుంటారు.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు