గిరిజా షెత్తర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగు సినీరంగములో '''గిరిజ'''గా పరిచయమైన '''గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్''' (Girija Emma Jane Shettar) (జ. [[జూలై 20]], [[1969]]) తెలుగు సినిమా నటి. [[మణిరత్నం]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]]లో కథానాయికగా ప్రసిద్ధురాలు. ఈమె ''వందనం'' అనే మలయాళ చిత్రము ద్వారా చిత్రరంగములో ప్రవేశించింది.
గిరిజ తండ్రి భారతీయుడుకర్ణాటకకు చెందిన వైద్యుడు, తల్లి ఇంగ్లాండుకు చెందినదిచెందిన వ్యాపారవనిత. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.
భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.
 
==గీతాంజలి==
"https://te.wikipedia.org/wiki/గిరిజా_షెత్తర్" నుండి వెలికితీశారు