కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
==నగరం లో షాపింగ్==
కాకినాడ నగరం ఈ మధ్య కాలం లో అత్యంత వెగవంతంవేగవంతం గా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి ..పెరుగుతున్న జనాభా తో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణం గా నగరం లో పలు షాపింగ్ మాల్స్ వెలిసాయివెలిశాయి...వాటిలోప్రముఖం గా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగం లొ తమ సేవలను అందజెస్తుండగా ఆపైన సరికొత్తగా స్పెన్సర్స్ ఒకటివెలసింది .ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు,విశాఖపట్టణం,విజయవాడ నగరాల తరువాత కాకినాడ లొనే ఇది ఉన్నది.అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెందెళ్ళు కావస్తోంది..అలగే నగరం లోని రాజు భవన్,ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి..ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్,ది మొబైల్ స్టొర్,బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి..
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు