దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
dialogues = [[కమల్ హాసన్]]|
lyrics = |
producer = [[కే.రవిచంద్రన్]]|
distributor = |
release_date = [[జూన్, 13]],[[2008]]|
పంక్తి 18:
playback_singer = |
choreography = |
cinematography = [[రవివర్మన్]]|
editing = |
production_company = [[ఆస్కార్ ఫిలిమ్స్ (ప్రై) లిమిటెడ్]] |
awards = |
budget = |
పంక్తి 41:
 
==నటీనటులు==
*[[కమల్ హాసన్]] '''పది''' రకాల పాత్రలలో<ref name=dasavathaaram />
#గోవింద్ రామస్వామి
#ప్రెసిడెంట్ జార్జి.డబ్ల్యు.బుష్(''అమెరికా అధ్యక్షుడి పాత్ర'')
పంక్తి 52:
#కలీఫుల్లా ఖాన్
#అవతార్ సింగ్
*[[ఆసిన్]]
ద్విపాత్రాభినయం<ref name=dasavathaaram />
*[[జయప్రద]]
*[[నేపోలియన్ నటుడు|నేపోలియన్]]
*[[మల్లికా షెరావత్]]
 
==సంక్షిప్త చిత్ర కథ==
ఇహ కథలోకి వస్తే - '''గోవింద్''' ( కమల్ హాసన్ 1 ) అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి [[అమెరికా]] '''అధ్యక్షుడు జార్జ్ బుష్''' ( కమల్ హాసన్ 2 ) హాజరవుతాడు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుకా తెలీని ఒక సంబంధం ఉంటుందనీ, ఎక్కడో [[చైనా]]లో [[సీతాకోక చిలుక]] రెక్కలాడిస్తే అమెరికాలో పెను విపత్తులు రావచ్చు నంటూ “కేవోస్” సిద్ధాంతాన్ని చెబుతూ, కథని పన్నెండో శతాబ్దంలో వైష్ణ భక్తుడైన '''రంగరాజ నంబియార్''' ( కమల్ హాసన్ 3 ) తో మొదలు పెడతాడు. శైవ మతస్థుడైన కుళోత్తుంగ చోళుడు ([[నేపోలియన్ నటుడు|నేపోలియన్]]) వైష్ణవ మతాన్ని అంతరించే ప్రయత్నంలో [[చిదంబరం]]లోని వైష్ణు విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పారవేయడానికి సైన్యంతో వస్తాడు. దాన్ని ఎదురించే ప్రయత్నంలో రంగరాజ నంబియార్ బందీ అవుతాడు. ఒక్క సారి శివ నామ జపం చేస్తే విడిచిపెడతానని చెప్పినా వినని రంగరాజ నంబియార్ని విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో పారేయిస్తాడు. ఇది తట్టుకోలేక రంగరాజ నంబియార్ భార్య ( [[ఆసిన్]] ) అక్కడున్న విగ్రహానికి తల బాదుకొని మరణిస్తుంది. అలా రంగరాజు పాత్ర ముగుస్తుంది. అంతే హఠాత్తుగా కథ పెన్నెండో శతాబ్దం వదిలేసి, ఇరవై ఒకటో శతాబ్దం వైపు పరిగెట్టి అమెరికాలో [[వాషింగ్టన్]] లో తేలుతుంది.
 
ఇక్కడ గోవింద్ అనే బయో సైంటిస్ట్ మానవాళిని చిటికలో అంతం చేసే [[సింథటిక్]] బయో [[వైరస్]] కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఓ చిన్న బాక్స్ లో పెట్టి [[ఎఫ్.బి.ఐ.]] కీ చెప్పే తరుణంలో '''ఫ్లెచర్''' ( కమల హాసన్ 4 ) అనే టెర్రరిస్ట్ దృష్టిలో పడతాడు. తన స్నేహితుడింట్లో తలదాచు కుందామనుకునే సరికి ఫ్లెచర్ గోవింద్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అతని స్నేహితుడూ, స్నేహితుడి జపనీస్ భార్యా ఫ్లెచర్ చేతిలో మరణిస్తారు. ఎలాగో అక్కడనుండి తప్పించుకొని బయట పడినా ఓ నాటకీయ పరిణామంలో ఆ బయో వైరస్ బాక్స్ కాస్తా ఇండియాలో చిదంబరం అనే ఊరికి పార్సిల్ అయ్యిందని తెలుసుకొని అందరికళ్ళూ కప్పి, విమానం కార్గోలో దూరి, [[భారతదేశం]] వెళిపోతాడు. గోవిందు వివరాలు తెలుసుకొన్న ఫ్లెచర్ కూడా తన స్నేహితురాలి ( [[మల్లికా షరావత్]] ) సహాయంతో ఇండియా బయల్దేరుతాడు. తన స్నేహితుడి జపనీస్ భార్య మరణం తెలుసుకొన్న ఆమె '''అన్న''' కరాటే ఫైటర్ ( కమల హాసన్ 5 ) గోవిందుని హత మార్చాలని ఇండియాకి ప్రయాణం కడతాడు. బయో వైరస్ వెపన్ కోసం గోవిందూ, ఆ రెండింటి కోసం ఫ్లెచరూ, అతని ప్రేయసీ, అతన్ని చంపాలని జపనీస్ ఫైటరూ ఒకరి నొకరు చేజ్ చేసుకోవడంతో కథ పాకాన పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/దశావతారం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు