శ్యామ్ బెనగళ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్యామ్ బెనగళ్''' ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా [[దూరదర్శన్]] సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.<ref>[http://www.filmsofdesire.org/index.php?option=com_content&task=view&id=20&Itemid=38 Indian directors at filmofdesire]</ref> ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగష్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
'''శ్యామ్ బెనగళ్''' ప్రపంచ ప్రఖ్యాత సినీదర్శకుడు, రచయిత. చాలా [[దూరదర్శన్]] సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు.
 
జననం‌ 1934 డిసెంబరు 14న [[అల్వాల్‌]], [[హైదరాబాదు]]లో. జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు [[గురు దత్‌]] దూరపు బంధువు.
'''Shyam Benegal''' ({{lang-knn|श्याम बैनेगल}}) (born 14 December, 1934, in [[Andhra Pradesh]]) is a prolific Indian director and screenwriter. With his first four feature films ''[[Ankur (film)|Ankur]]'' (1973), ''[[Nishant (film)|Nishant]]'' (1975) ''[[Manthan]]'' (1976) and ''[[Bhumika]]'' (1977) he created a new genre, which has now come to be called the "middle cinema" in India.<ref>[http://www.filmsofdesire.org/index.php?option=com_content&task=view&id=20&Itemid=38 Indian directors at filmofdesire]</ref>
 
He was awarded the [[Padma Shri]] in 1976 and the [[Padma Bhushan]] in 1991. On 8 August 2007, he was awarded the highest award in [[Indian cinema]] for lifetime achievement, the [[Dadasaheb Phalke Award]] for the year 2005. He has won the [[National Film Award for Best Feature Film in Hindi]] seven times.
==సినిమాలు==
;దూరదర్శన్‌ ధారావాహికలు
"https://te.wikipedia.org/wiki/శ్యామ్_బెనగళ్" నుండి వెలికితీశారు