దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
దేవీ భాగవతాన్ని అనేకులు తెలుగులో పద్యరూపంలోను, వచన రూపంలోను, యధానువాదరూపంలోను ప్రచురించారు. అటువంటి కొన్ని గ్రంధాల వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
* '''[[యామిజాల పద్మనాభస్వామి]]''']] రచన - "శ్రీ దేవీ భాగవతము''' - బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు,
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
 
పంక్తి 71:
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:పురాణాలు]]
 
[[en:Devi-Bhagavata Purana]]
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు