మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: కూర్పుల మధ్య తేడాలు

రీడైరెక్టు పదాలని లింకులు గా మార్ఛాను
(పేజీ సృష్టించాను)
 
(రీడైరెక్టు పదాలని లింకులు గా మార్ఛాను)
ఒకే వ్యక్తిలో భిన్న వ్యక్తిత్వాలు నిగూఢమై ఉండి, పరిసరాలని ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా గ్రహించి, వేర్వేరు విధాలుగా స్పందించే మానసిక అసహజ స్థితి. దీనినే [[స్ప్లిట్ పర్సనాలిటీ]] అనీ, [[డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్]] అనీ అంటారు. ఒకే వ్యక్తిలోని ఈ భిన్న వ్యక్తిత్వాలని [[ఆల్టర్ ఈగోలుఈగో]] లు అంటారు. ఏ మాదకద్రవ్యంమాదకద్రవ్యాలు/ఔషధాలు ఉపయోగించకుండానే తరచుగా ఒక్కరి ప్రవర్తనని కనీసం రెండు వ్యక్తిత్వాలు తరచుగా శాసించడంతో బాటు ఆ వ్యక్తిత్వాలు అతనిలో చురుకుగా ఉన్నప్పుడు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా మతిమరపు ఉండటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
 
ఈ వ్యాధి పై చాలా వివాదం ఉంది. కొందరు అసలు ఈ వ్యాధి లేదనీ, మరికొందరు ఈ వ్యాధి ఉండటం కొంత వరకు నిజమైననూ అది కేవలం కొన్ని ఔషధాల దుష్ఫలితాల వల్లనే అని వాదిస్తారు.
11,672

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/446680" నుండి వెలికితీశారు