సిరిసిరిమువ్వ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
runtime = 144 నిముషాలు |
starring = [[చంద్రమోహన్ ]],
[[జయప్రద]],
[[సత్యనారాయణ]],
[[దేవదాస్ కనకాల]],
[[రమాప్రభ]],
[[కవిత]],
[[జె.వి. రమణమూర్తి]],
[[సాక్షి రంగారావు]]|
lyrics =[[వేటూరి సుందరరామమూర్తి]]|
imdb_id= 0249963

ఇది ఒక సంగీత నృత్య ప్రధానమైన సినిమా.
==కధ==
హైమ (జయప్రద) అనే పల్లెటూరి మూగ పిల్లకు నాట్యమంటే ఎనలేని మక్కువ. ఆమె సవతితల్లి (రమాప్రభ) హైమను చిన్నచూపు చూస్తుంది. తన స్వంత కూతురైన సావిత్రి (కవిత)ను నాట్యం నేర్పి హీరోయిన్ చేయాలని ఆమె కోరిక. సాంబయ్య (చంద్రమోహన్) అనే పేద అనాధయువకుడికి హైమ అంటే చాలా ఇష్టం. హైమను కొన్నిర్లుకొన్నిసార్లు సవతి బంధువుల దురాగతాలనుండి కాపాడుతాడు.

హైమ తండ్రి (సత్యనారాయణ) మరణించిన తరువాత సాంబయ్య హైమను పట్టణం తీసుకువెళతాడు. హైమ నర్తకిగా మంచిపేరు సంపాదించుకొంటుంది. ఆమె తన ప్రోగ్రాములను ఎరేంజి చేసే రాంబాబును పెళ్ళి చేసుకొంటే బాగుంటుందని సాంబయ్య కోరిక. కాని హైమ మనసులో సాంబయ్యపైనే ఇష్టం ఉంటుంది. ఒక సినిమాలో నటించి చెడ్డపేరు తెచ్చుకొన్న సావిత్రిని కూడా హైమ ఆదుకొంటుంది. చివరిలో హైమకు సాంబయ్యతో పెళ్ళవుతుంది.

==పాటలు==
*ఝుమ్మంది నాదం...సయ్యంది పాదం తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల.

* ఝుమ్మంది నాదం...సయ్యంది పాదం తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల.

==విశేషాలు==
ఈ సినిమా హిందీలో "సర్‌గమ్" అనే పేరుతో పునర్నింమింపబడింది. హిందీలో కూడా కధానాయికగా జయప్రద నటించింది. [[రిషికపూర్]] హీరోగా నటించాడు. విజయవంతమైన ఈ హిందీ సినిమాలో "డఫిలీవాలే డఫిలి బజా" అనే పాట పెద్ద హిట్. తరువాత జయప్రద హిందీ సినిమా రంగంలో నిలద్రొక్కుకోవడానికి ఈ సినిమా మార్గం సుగమం చేసింది.
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
"https://te.wikipedia.org/wiki/సిరిసిరిమువ్వ" నుండి వెలికితీశారు