డేగపూడి రాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
[[వర్గం:నెల్లూరు జిల్లా గ్రామాలు]]
 
 
డేగపూడి రాజుపాలెం గ్రామ0లో 250 మంది జనాభా కలిగి ఉన్నారు. ఇ0దులో వ్యవసాయ దారులు (రైతులు), గొర్రెల కాపరులు, కూలీ పనులు చేసేవారు, అర్మ్‌పి వైధ్యులు, ఉపాధ్యాయులు, మరియు గణన యంత్ర నిపుణులు ఉన్నారు.
 
 
== పొలం విస్తీర్ణము: ==
మాగాణి: 100 ఎకరాలు.
మెట్ట: 1000 ఎకరాలు (చవకలు-కాజురీనా)
నిమ్మ తోటలు: 50 ఎకరాలు.
 
== హద్దులు: ==
 
తూర్పు: పొదలకూరు
పశ్చిమము: కండలేరు డ్యామ్.
ఉత్తర0: ఏరు (కాలువ)
దక్శిణ0: మైన్స్.
 
 
== రహదారి మార్గము: ==
 
మార్గము -1: నెల్లూరు నుండి రాపూరు మార్గము (వయా పొదలకూరు)
రాపూరు ను0డి 23 కిలోమీటర్లు.
పొదలకూరు నుండి 9 కిలోమీటర్లు.
నెల్లూరు నుండి 40 కిలోమీటర్లు.
 
కూర్పు: 1. ముప్పాళ్ల పూజిత దినేష్ కుమార్.
2. ముప్పాళ్ల దినేష్ కుమార్ రాజు (గణన యంత్ర నిపుణుడు)
"https://te.wikipedia.org/wiki/డేగపూడి_రాజుపాలెం" నుండి వెలికితీశారు