దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
నా పేరు ప్రదీపు. నా స్వరాష్ట్రం [[ఆంధ్ర ప్రదేశ్]]. నేను ప్రస్తుతము [[బెంగళూరుచెన్నై]]లో ఒక సాఫ్టువేరు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా గురించి ఇంకా తెలుసు కోవాలంటే [http://mpradeep.blogspot.com నా బ్లాగు] చూడండి. నేను ఇక్కడ 50వ సభ్యుడిని అని అనుకుంటా. తెలుగు వికీపిడియాలో [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B8%E0%B1%80&diff=prev&oldid=1844 నా మొట్టమొదటి రచన] [[సీ|సీ కంప్యూటరు భాష]] గురించి [[ఏప్రిల్ 15]], [[2005]]న మెదలుపెట్టాను. అప్పట్లో తెలుగు వికీపిడియాలో 100, 200 మధ్యలో వ్యాసములు ఉండేవి. ఆ తరువాత [[సీ భాషకు ముందుమాట]] అనే రచనలో సీ భాష నేర్చుకునే ముందు ఏమేమి కావాలో రాశాను. అలా ఆ రెండిటినీ పూర్తి చేసి 6 నెలలకుపైగా తెలుగు వికీపిడియా నుండి సెలవు తీసుకున్నాను. [[డిసెంబర్ 12]]న మరలా పునరాగమనం చేసాను. ఆ సరికి 2000 పైగా వ్యాసములతో తెలుగు వికీపిడియా ఒక మహా వృక్షమయిపోయింది. నాకు సాఫ్టువేరు డిజైను అన్నా, చరిత్రకు సంభందించిన విషయాలన్నా బాగా ఆసక్తి.
 
[[మే 22]], [[2007]] వరకు ఉన్న గణాంకాల ప్రకారం తెలుగు వికీపీడియాలో ఇతర సభ్యులందరూ కలిపి చేర్చిన బొమ్మలు కంటే నేనే ఎక్కువ బొమ్మలు (1040 బొమ్మలు) చేర్చాను. దీనిని బట్టి అయినా మనకు తెలుగు వికీపీడియాలొ బొమ్మల కొరత చాలా ఉందని అర్ధం చేసుకోవాలి. నా [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%87%E0%B0%A4%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81&diff=prev&oldid=144257 5000వ మార్పు].
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Mpradeep" నుండి వెలికితీశారు