ప్రమాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==ప్రమాణాల వ్యవస్థలు==
 
ప్రాధమిక రాశులు అయిన పొడవు, ద్రవ్యరాశి, కాలం కొలిచేందుకు మూడు ప్రమాణ వ్యవస్థలున్నాయి. అవి "F.P.S. వ్యవస్థ" (బ్రిటిష్ పద్ధతి),"C.G.S. వ్యవస్థ" (మెట్రిక్ పద్ధతి),"M.K.S. వ్యవస్థ". ఈ వ్యవస్థలలో ప్రాధమిక ప్రమాణాలు క్రింది పట్టికలో చూపబడినాయి.
{| class="wikitable"
|-
! వ్యవస్థ
! పొడవు ప్రమాణం
! ద్రవ్యరాశి ప్రమాణం
! కాలం ప్రమాణం
|-
| F.P.S.
| అడుగు
| పౌండ్
| సెకన్
|-
| C.G.S.
| సెంటీమీటర్
| గ్రాము
| సెకన్
|-
| M.K.S.
| మీటర్
| కిలోగ్రాము
| సెకన్
|}
 
==ప్రాధమిక ప్రమాణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రమాణం" నుండి వెలికితీశారు