వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం: కూర్పుల మధ్య తేడాలు

చి 117.197.215.65 (చర్చ) చేసిన మార్పులను, Bollinamurali వరకు తీసుకువెళ్ళారు
→‎ఏమి వ్రాయగలము?: ఇక్కడ అవసరం లేనిది
పంక్తి 39:
==ఏమి వ్రాయగలము?==
నిజానికి ఏదయినా వ్రాయవచ్చు. ఖచ్చితమైనది, ఉపయోగకరమైనది, కాపీరైటు ఉల్లంఘించనిది, ఏదయినా రాయవచ్చు.
----------------------------------------------------------------------------
మహాకవి శ్రీ శ్రీ
 
 
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
 
కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
 
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
 
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
 
 
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
 
దోపిడిదారుల దురంతాలు సాగవని
 
పీడకుల పాలన మాకిక వద్దని
 
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
 
 
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
 
దగాపడ్డ తమ్ములార ఏకంకండని
 
మోసపోక యికనైనా మేలుకొండని
 
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
 
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
 
By Ramamohan Chinta.
 
==ఏమయినా అనుమానం ఉంటే ఎవరిని అడగాలి?==