పప్పు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంధ్రులు ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకొని తినే కూర.తెలుగు వారి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్రులు]] ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకొని తినే కూరపదార్థం.తెలుగు వారి బోజనంలో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు.
==పప్పు రకాలు==
=ఉపయోగించే పప్పు రకాన్ని బట్టీ==
* కందిపప్పు
* పెసరపప్పు
* పప్పు చారు
 
=ఉపయోగంచే కాయగూరలని బట్టి=
 
* ఉత్త పప్పు
 
కాయగూరల పప్పు
* [[మామిడి కాయ]] పప్పు
* [[టమాట]] పప్పు
* [[చింతకాయ]] పప్పు
 
ఆకు కూరల పప్పులు
* [[గోంగూర]] పప్పు
* [[బచ్చలి కూర]] పప్పు
* [[తోట కూర]] పప్పు
* [[పాల కూర]] పప్పు
* [[మెంతి కూర]] పప్పు
 
==వండే విధం==
 
పప్పుని వివిధమైన పాత్రలలో వండుతారు, పప్పు వండే విధానాన్ని బట్టి రుచిలో తేడా ఉంటుంది. పూర్వం [[రాచిప్ప]](రాతితో చేసిన చిప్ప) లలో పప్పును వండి తినేవారు, ప్రస్తుతం ఎక్కువగా ఉడకడానికని [[కుకర్స్]]లో వండుతున్నారు. సాధారంగా ఉడికిన పప్పుని [[కవ్వం]] గానీ, లేక గట్టి గరిటెను గానీ ఉపయోగించి చిదుముతారు దాని వల్ల రుచి ద్విగుణీకృతమవుతుంది.
 
==ప్రాంతాన్ని బట్టి తేడాలు==
 
గుజరాతీ పప్పు : పలుచగా ఉంటుంది, కొంచెం పంచదార వెయ్యడం వల్ల తియ్యగా ఉంటుంది
అస్సామీ పప్పు: కారం వెయ్యరు, కాయగూరలు వేయ్యరు(ఉత్త పప్పు అనుకోవచ్చు కానీ పలుచగా ఉంటుంది), ఒక్క జీలకర్రతో పోపు పెడతారు.
బెంగాలి పప్పు: పచ్ ఫోరన్ (అయుదు దినుసులతో) పోపు పెడతారు (ఆ అయిదు: 1. జీల కర్ర 2. మెంతులు 3. 4. 5.)కొంచెం తియ్యగా కూడా(పంచాదార లకలిపి) చేస్తారు.
ఉత్తర భారతంలో పప్పు: చాల రకాలు ఉన్నయి, దాల్ మఖనీ, మసాలా పప్పు, మొదలైనవి.
 
 
==భారతీయ పప్పు ప్రపంచ వంటకాల్లోనే ఉత్తమం==
భిన్న దేశాల్లో విభిన్న రుచులు చవిచూసిన ఓ బ్రిటన్ రచయిత భారతీయ పప్పుకు సాటి మరే వంటకం లేదంటున్నారు. తన అభిమాన వంటకమైన పప్పును 'లైఫ్ సేవింగ్ డిష్'(ఎల్ఎస్‌డీ)గా రచయిత సిమోన్ మజుందార్ అభివర్ణిస్తున్నారు.30 దేశాల్లోని శాకాహార, మాంసాహార వంటకాల్లో ఉత్తమమైన వాటి కోసం అన్వేషించారు. చివరకు భారతీయ పప్పు అత్యుత్తమ వంటకమని తేల్చేశారు.(ఈణాడు19.10.2009)
"https://te.wikipedia.org/wiki/పప్పు" నుండి వెలికితీశారు