సి.ఆర్.సుబ్బరామన్: కూర్పుల మధ్య తేడాలు

విశేషాలను వ్యాసంలో కలిపివ్రాశాను
మరో మూలం
పంక్తి 1:
'''సి.ఆర్.సుబ్బరామన్''' లేదా '''సి.ఆర్.సుబ్బురామన్''' ([[1921]] - [[1952]]) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా [[హార్మోనియం]] వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ కంపెనీలో హార్మోనిస్టుగా సేవలు అందించారు. పియానో లో కూడా పట్టు సాధించారు. సుబ్బరామన్‌ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువాడుతెలుగు సంతతికి చెందినవాడు.<ref>[http://books.google.com/books?id=netkAAAAMAAJ&q=c.r.subbaraman&dq=c.r.subbaraman Musings By Bhanumati Ramakrishna పేజీ.183</ref> మదురై సమీపంలోని చింతామణి ఆయన స్వస్థలం. [[శంకర్‌గణేశ్‌]] ద్వయంలోని శంకర్‌, సుబ్బరామన్‌కు తమ్ముడు.
 
1943లో తమిళనాడు టాకీస్ సంస్థ వారు [[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ సమయంలో [[చిన్నయ్య]] మరణించడం, తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన [[ఎస్.రాజేశ్వరరావు]] తప్పుకోవడం జరిగింది. దానితో [[సముద్రాల రాఘవాచార్య]] గారి ప్రోత్సాహంతో వీరు మిగిలిన పాటలు పూర్తి చేశారు.
పంక్తి 7:
1950లో వినోదా వారి చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామి అయ్యారు. ఆ సంస్థ తెలుగు చిత్రాలలో మణిపూసగా పేర్కొనబడే [[దేవదాసు]] చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి వీరి సంగీతం అత్యుత్తమమైనది.
 
చిన్ననాటి నుండి బాధిస్తున్న [[మూర్ఛవ్యాధి]] తో వీరు [[1952]] సంవత్సరంలో 29వ ఏట పరమపదించారు. ఆయనకు బాగా తాగుడు అలవాటుండేది. [[దేవదాసు]] చిత్రనిర్మాణంలో ఆయన ఒక వాటాదారు. ఈయన దేవదాసు సినిమా నిర్మాణం పూర్తికాకుండానే మరణించాడు.<ref>http://www.cinegoer.com/anrdevadasu.htm</ref> ఆయనతో వివాహేతరసంబంధం ఉన్న ఒకావిడ ద్వారా సహనిర్మాతలు 1952లో ఆయనకు విష ప్రయోగం చేసి చంపించారని వదంతి.
 
== విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సి.ఆర్.సుబ్బరామన్" నుండి వెలికితీశారు