కాంతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:PrismAndLight.jpg|thumb|300px| పట్టకం గుండా ప్రయాణించే తెల్లటి కాంతి సప్త వర్ణాలుగా విడిపోవడం ఈ చిత్రంలో గమనించవచ్చు.]]
అన్ని [[జీవులు|జీవుల]] జీవక్రియలను '''కాంతి''' ([[ఆంగ్లం]]: '''Light''') ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం [[సూర్యుడు]]. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుత్ అయస్కాంతవిద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు. వీటిలో దేనినైతే మానవుడి [[కన్ను]] గ్రహించ గలుగుతుందో దాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని [[తరంగదైర్ఘ్యం]] 380 nm నుంచి 760 nm వరకు ఉంటుంది.<ref>{{cite book | title = Biology: Concepts and Applications | author = Cecie Starr | publisher = Thomson Brooks/Cole | year = 2005 | isbn = 053446226X | url = http://books.google.com/books?id=RtSpGV_Pl_0C&pg=PA94&dq=380+750+visible+wavelengths&as_brr=3&ei=g7x0R5erIISOsgOtsLGeBw&ie=ISO-8859-1&sig=wJ7g0EcU-QUF29vfvl36YNg-FtU }}</ref> సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే వాతావరణం పైపొర వరకు చేరుతుంది. ఇందులో 45 శాతం మాత్రమే భూతలానికి చేరుతుంది. జీవులకు లభించే మొత్తం కాంతి ఆవాసం, [[ఋతువులు|ఋతువు]]లను బట్టి మారుతుంది.
==స్వభావం==
కాంతికి కణ స్వభావమూ, తరంగ స్వభావమూ సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి. ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్నీ, కణ స్వభావాన్నీ ఏక కాలంలో పరిశీలించలేము. ఇది [[వక్రీభవనం]], [[వివర్తనం]], [[వ్యతికరణం]],[[ధృవణం]] అనే ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతికున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము. [[కాంతి విద్యుత్పలితము]], [[కాంప్టన్ ఫలితము]], [[కాంతి రసాయనిక చర్యలు]], [[కృష్ణ వస్తు వికిరణం]], [[ఉద్గార వర్ణపటాలు]] వంటి ప్రయోగ ఫలితాలు, పరిశీలనలు కాంతికున్న కణ స్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండటం వలన కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం ఉందంటారు.
 
== జీవులపై కాంతి ప్రభావం ==
కాంతి పర్యావరణలోపర్యావరణంలో ఒక ముఖ్య కారకం. జీవరాసులపై దీని ప్రభావం నిర్ధిష్టంగాను, దిశవంతంగాను ఉంటుంది. జీవుల పెరుగుదల, శరీరవర్ణం, చలనం, దృష్టి, ప్రవర్తన, కాంతి ఆవర్తిత్వం, సర్కేడియన్ రిథమ్స్ వంటి జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. మొక్కలలో పత్రహరితం అభివృద్ధికి, కిరణజన్య సంయోగక్రియసంయోగక్రియకు, మొక్కలమొక్కలకు, జంతువుల పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా కాంతి అవసరం.
 
=== వర్ణత ===
జంతువులలో వర్ణత (Pigmentation) ను కాంతి ప్రేరేపిస్తుంది. భూమధ్య ప్రాంతలోప్రాంతంలో నివసించే [[మానవులు]] అధిక కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి [[చర్మం]] ముదురు వర్ణం కలిగి ఉంటుంది. సమశీతోష్ణ ప్రాంతంలో నివసించే మానవులు తక్కువగా కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి చర్మం తక్కువ వర్ణం కలిగి ఉంటుంది.
 
సాధారణంగా [[జంతువు]]ల పృష్ఠభాగం గాఢమైన రంగులోను, ఉదరభాగం లేతరంగులోను ఉంటుంది. పృష్ఠబాగంపై ఎక్కువ కాంతి పడటం వల్ల అక్కడ వర్ణత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి రక్షక అనుకూలనాలు అంటారు. దీనివల్ల జంతువులు తమ శత్రువుల బారినుంచి రక్షించుకొంటాయి.
పంక్తి 22:
 
=== కాంతి ఆవర్తిత్వం ===
24 గంటల దినచక్రంలో వెలుతురు, చీకటి కలాల్లోకాలాల్లో జరిగే మార్పులకు జీవుల ప్రతిక్రియ చాలా రకాల జీవక్రియలను నియంత్రిస్తుంది. మొక్కలలో పుష్పించటం, కొన్ని జాతి మొక్కల గింజలు మొలకెత్తటం, కీటకాలు, పక్షులు, చేపలు, క్షీరదల్లో సంగమం జరగడం మొదలినవిమొదలైనవి కాంతి ఆవర్తిత్వంతో ముడిపడి ఉన్నాయి. చాలా జీవుల ప్రత్యుత్పత్తి చక్రాలు కాంతి ఆవర్తన పైనే ఆధారపడ్డాయి. పక్షుల బీజకోశాల పెరుగుదల, బీజకణాల ఉత్పత్తి, దినదైత్ఘ్యం ఎక్కువగా ఉన్న ఋతువులలో సంభవిస్తాయి.
 
చంద్రుని దశలపై కొన్ని జీవుల ప్రవర్తన, చాలా వృక్షాలు, జంతువుల ప్రత్యుత్పత్తి చక్రాలు ఆధారపడి ఉన్నాయి. ఈ చంద్రమాన ఆవర్తనీయత ఎక్కువగా సముద్రజీవులలో కనిపిస్తుంది. ఉదా: ఎర్ర సముద్రంలో ఉండే సీ ఆర్చిన్ లముష్కాలు, అండాలు పెరగడం, బీజకణాలు విడుదలకావడం [[పౌర్ణమి]] నాడు జరుగుతుంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రపు పాలోలో వార్మ్ (యూనిస్ విరిడిస్) అనే అనెలిడా కు చెందిన పాలికీటా జీవులు అమావాస్యకు కొన్ని రోజుల ముందు అసంఖ్యాకంగా నీటి ఉపరితలానికి వచ్చి గుడ్లను, శుక్రకణాలను విడుదల చేస్తాయి.
 
=== అతినీలలోహిత కిరణాలు ===
సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు (Ultraviolet rays) సూక్ష్మజీవులను చంపుతుంది. సుదీర్ఘకాలంగా ఈ కిరణాల తాకిడి వల్ల జంతువులలో చర్మ [[కాన్సర్]] వ్యాధి వస్తుంది. ఈ కిరణాలు చర్మంలోని స్టిరాల్ పదార్ధాలను [[విటమిన్ డి]] గా మారుస్తాయి. [[తేనెటీగ]] వంటి కొన్ని కీటకాలు అగినీలలోహితఅతినీలలోహిత కిరణాలను గ్రహించగలవు.
 
=== జీవ లయలు ===
చాలా జీవుల [[ప్రవర్తన]], ప్రక్రియలు క్రమవిరామంతో ప్రత్యేకించి అదే సమయానికి జరగడాన్ని 'జీవ లయలు' (Circadean rhythms) అంటారు. ఇవి ప్రకృతి సిద్ధంగా జరిగే, పుట్టుకతో వచ్చిన 'అంతరజీవఅంతర్జీవ లయలు', 24 గంటల దినదైర్ఘ్యాన్ని పాటిస్తాయి. దీనికి కారణం జీవులలో ఉండే అంతర 'జీవగడియారం'. ఇవి ఒకరోజులో ఉండే వెలుతురు, చీకటి లయలతో, ఋతువులతో ఏకీభవిస్తాయి. జంతు[[ప్లవకాలు]] పగటి సమయంలో నీటిలో నిటారుగా కిందికి వలసపోతాయి. రాత్రి సమయంలో తిరిగి ఉపరితలానికి చేరుకొంటాయి. ఈ విధంగా ప్రతిరోజు జరిగేదాన్ని 'దిశాచర వలస' అంటారు.
 
=== జీవ సందీప్తి ===
"https://te.wikipedia.org/wiki/కాంతి" నుండి వెలికితీశారు