మార్క్ ట్వేయిన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
=జీవితం=
==బాల్యం==
శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్ (ఇక మీదట మార్క్ ట్వెయిన్ గా వాడుదాం) అమెరికా (USA) లోని ఫ్లోరిడా, మిస్సొరి లో నవంబర్ 30, 1835 న జన్మించారు. ఈయన తల్లి గారు జేన్ లామ్టాన్ క్లెమెన్స్, తండ్రి జాన్ మార్షల్ క్లెమెన్స్. మార్క్ ట్వెయిన్, తన తల్లి తండ్రుల 7 మంది పిల్లలో 6 వ వాడు.
ట్వెయిన్ 4 సం|| వయసు లో, క్లెమెన్స్ కుటుంబం మిస్సోరి లోని 'హానిబాల్' కు మకాం మార్చారు. ఈ హానిబాల్, మిసిసిపి నది పైనున్న నౌకా పట్టణం. ఇక్కడి అనుభవం ట్వెయిన్ కు తన భవిష్యత్తు లో ప్రఖ్యాతి గాంచిన నవలలు వ్రాయడానికి ప్రేరణ గా నిలిచింది. అప్పట్లో మిస్సోరి రాష్ట్రం లో బానిస పద్దతి అమలులో వుండేది. ఈ అమానుషత్వాలను దగ్గరగా చూడడం ట్వెయిన్ కు తన నవల్లో, ముఖ్యంగా 'హకల్ బెరి ఫిన్' లో ఈ బానిస పద్దతి పట్ల తన భావాలను ప్రకటించడానికి భూమిక అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/మార్క్_ట్వేయిన్" నుండి వెలికితీశారు