తిరుమల కళ్యాణకట్ట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[Image:Tirumala tonsuring head in kalyana katta.jpg|right|thumb|కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం]]
 
===తిరుమల కళ్యాణ కట్ట==
మూడు అంతస్తులతో అన్ని వసతులతో కల పెద్ద భవనము దేవస్థానము వారిచే దేవస్థానము ప్రక్కగా నిర్మించబడినది. ఇక్కడ అనుభవజ్ఞులైన క్షురకులను దేవస్థానము నియమిస్తుంది. ఇక్కడి క్షురకులలో పురుషులతో పాటు స్త్రీలు కూడా కలరు. 2005 మేలో తలనీలాలు సమర్పించే మహిళల సౌకర్యార్ధము దేవస్థానము అనాదిగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా వంద మంది మహిళా క్షురకురాళ్ళను నియమించింది.<ref>http://www.thehindubusinessline.com/life/2005/05/20/stories/2005052000170400.htm</ref> తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టలో 500 మందికి పైగా క్షురకులు మూడు విడతలుగా 24 గంటలూ పనిచేస్తుంటారు. రద్దీగా ఉన్న సమయాలలో అదనంగా వంద మంది క్షురకులను తిరుమల తిరుపతి దేవస్థానము నియమిస్తున్నది.<ref>http://www.tirumala.org/faci_vows.htm</ref> కళ్యాణకట్టలో ఉచితముగా గుండు గీస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/తిరుమల_కళ్యాణకట్ట" నుండి వెలికితీశారు