మేధా పాట్కర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.1.12.1954 న ము...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి. మేధాపాట్కర్ [[డిసెంబరు 1.12.]], [[1954]][[ముంబాయి లోజననం]]లోజన్మించింది. తల్లితండ్రులు ఇందు-, వసంతకనోల్కర్ .ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, చేశారు.తరువాత 7 సంవత్సరాలు స్వచ్చందసంస్థల్లో పనిచేశారుపనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయారువిడిపోయింది.
==భావాలు==
*ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో భూ మాఫియాను ప్రోత్సాహించడమే.ప్రత్యేక ఆర్థిక మండళ్లు రైతుల బతుకుల్ని నాశనం చేస్తున్నాయే తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు. పంట భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండళ్ల వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఆదివాసులు, రైతులు, పేదలు జీవించేందుకు వీలులేని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. ఎస్‌ఈజడ్‌లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి.
 
[[వర్గం:1954 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/మేధా_పాట్కర్" నుండి వెలికితీశారు