పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==రామాయణంలో పరశురాముడు==
[[సీత|సీతా]] స్వయంవరంలో [[శ్రీ రాముడు]] [[శివ ధనుస్సు]]ను విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.
[రచయత స్వగతం]ఈ పరశురామ చరిత్ర ఆదారంగా నా సంతానమైన వినయ్, అజయ్ లకు పరశురాం అని కలిపి నామకరణం చేసినాను. రాజకీయ రాక్షసుల ఆటలు కట్టించాలన్నదే నా ఆశ.
 
==మహాభారతంలో పరశురాముడు==
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు