Vedapandita గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

అభినందనలు

మార్చు

వేదాల వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ కృషి ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. —రవిచంద్ర (చర్చ) 10:13, 19 నవంబర్ 2009 (UTC) ఇది నా బాధ్యత 117.195.134.164 10:18, 19 నవంబర్ 2009 (UTC)