"జై ఆంధ్ర ఉద్యమం" కూర్పుల మధ్య తేడాలు

ప్రముఖుల పలుకులను తొలగించాను
(ప్రముఖుల పలుకులను తొలగించాను)
 
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. [[1973]] [[డిసెంబర్]] లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]]లో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి [[జలగం వెంగళరావు]] నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
==ప్రత్యేక ఆంధ్ర కోసం ప్రముఖుల పలుకులు==
* ప్రత్యేక ఆంధ్ర సాధన కోసం ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ సిద్ధం కావాలి. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సి వస్తోంది. ఓపిక నశిస్తోంది. ప్రత్యేక ఆంధ్రగా విడిపోయినా ప్రపంచంలోని ఎన్నో దేశాలకంటే మన ప్రాంతం ముందుంటుంది. అభివృద్ధిలోనూ ముందంజలో ఉంటుంది. విడిపోవడమే మేలు.--- ఆప్కాబ్‌ ఛైర్మన్‌, మాజీ హోం మంత్రి [[వసంత నాగేశ్వర్రావు]] .
*జైఆంధ్ర ఉద్యమం ప్రారంభిస్తా---మాజీ హోం మంత్రి [[చేగొండి హరిరామజోగయ్య]]
*తెలంగాణ విడిపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి మేలేగానీ, కీడు జరిగే పరిస్థితి లేదు. ఆంధ్రప్రాంతం వేరు కాకపోవడం వల్ల విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చాలా కుంటుపడింది.ప్రత్యేక తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాలు రెండింటికీ చిరంజీవి మద్దతిచ్చి జైఆంధ్ర ఉద్యమంలోచిరంజీవి కూడా పాల్గొనాలి,--- ప్రరాపా ప్రతినిధి [[కత్తి పద్మారావు ]]
*విడిపోతే మాకే మంచిది.రాష్ట్రం విడిపోతే ఆంధ్ర ప్రాంతం బాగుపడుతుందే తప్ప ఏ మాత్రం నష్టపోదు.రంగా వారసులం.. మా పంథా అదే
నేను ఆచార్య ఎన్జీ రంగా వారసుడిని. ఆయన భావాలకనుగుణంగా ప్రత్యేకాంధ్ర ఏర్పడాలని ఎప్పటినుంచో ఉద్యమిస్తున్నా. అప్పటికీ, ఇప్పటికీ మా పంథా అదే. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినపుడు మేం గౌతు లచ్చన్నను సమర్ధించాం. 1972, 1973లో ఆంధ్ర ప్రజాపరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో కూడా నేను కీలకపాత్ర వహించాను. మిగతావారు కూడా ముందుకు రావడం సంతోషించదగ్గ పరిణామం. -[[యలమంచిలి శివాజీ]]
*ఉద్యమించాల్సింది ఆంధ్రులే
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాల్సింది ఆంధ్రావాళ్లే. తెలంగాణ వాదులు ఉద్యమిస్తే చూడడం సరికాదు. రాజధాని హైదరాబాద్‌ ఆంధ్రుల ఆర్థిక వనరులతోనే అభివృద్ధి చెందింది. ఆంధ్రులు కష్టించి పని చేసి, పన్నులు చెల్లిస్తేనే అంత విస్తరించింది. పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టింది ఆంధ్రులేగానీ తెలంగాణవాసులు కారు.ఆంధ్రులంతా స్పందించాలి. - ఎమ్మెల్యే [[గాంధీ మోహన్‌]]
*తెలంగాణకు వ్యతిరేకం కాదు
కాంగ్రెస్‌ పార్టీ గానీ, నేను గానీ, ఆంధ్రా ప్రజలు గానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు.--- మంత్రి [[బొత్స సత్యనారాయణ]]
*కేసీఆర్‌ ఉద్యమానికి మద్దతిస్తాం. రాయలసీమ, ఆంధ్రా ఉద్యమాలకూ మా మద్దతు ఉంటుంది. --- ఎమ్.ఆర్.పి.యస్. అధ్యక్షుడు [[మంద కృష్ణమాదిగ ]]
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర|ఉద్యమం]]
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/479898" నుండి వెలికితీశారు