చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
== [[సావిత్రి (నటి)]] వ్యాసం ==
ముక్తీశ్వరి గారు,
మహానటి సావిత్రి వ్యాసాలపై మీరు చేస్తున్న కృషి బాగుంది. ఒక సందేహం మీరు సావిత్రి గారి జన్మ దినాన్ని [[డిసెంబరు 6]] నుండి [[జనవరి 4]]కి మార్చారు. నేను అంతర్జాలంలో ఎక్కడ వెతికినా కూడా ఆవిడ పుట్టిన రోజు డిసెంబరు 6 గానే కనపడుతుంది. జనవరి 4కి ఎందుకు మార్చారో వివరించగలరు. అలాగే మీరు [[:ఫైలు:Savitriphoto.jpg]], [[:ఫైలు:Savitri gorintaku.jpg]] మరియూ [[:ఫైలు:Savitricolour.jpg]], అని మూడు బొమ్మలు అప్లోడు చేసారు. కానీ వాటికి లైసెన్సు వివరాలను జతపరచలేదు. దయచేసి ఈ బొమ్మలకు తలా ఒక [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|కాపీహక్కు పట్టీని]] తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మలు ఎలా, ఎక్కడి నుండి వచ్చాయో కూడా ఆ బొమ్మల పేజీలో తెలుపండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 03:40, 15 నవంబర్ 2009 (UTC)
 
:ప్రదీప్ గారు మహానటి సావిత్రి గారి జీవితచరిత్ర అనగా [[మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి]]లో ఆవిడ కొన్ని సినిమా పత్రికలలో తన జన్మదినం జనవరి 4 1936 గా పేర్కొంది అని వ్రాసివుంది, ఆ పుస్తకం లో ఒక విషయం కూడా ప్రస్తావించబడింది అదేమిటంటే అభిమానులు, వార్తాసంస్థలు ఆవిడ పుట్టినరోజును డిసెంబర్ 6 1937 గా జరుపుకుంటాయని, అందుకే మీకు అంతర్జాలంలో అది డిసెంబరు 6 గా దొరుకుతుంది.
[[వాడుకరి:Mukteshvari|Mukteshvari]] 05:30, 7 డిసెంబర్ 2009 (UTC)
 
==అభినందనలు==
::ముక్తీశ్వరి గారు, మీరు చక్కని మార్పులు, కూర్పులు చేస్తున్నారు. మీ ప్రయత్నంలో ఎంతో శ్రమ కనిపిస్తుంది. అభినందనలు. మీ కృషిని ఇలాగే కొనసాగించండి. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 14:14, 5 జనవరి 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mukteshvari" నుండి వెలికితీశారు