బాల్యవివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బాల్య వివాహాలు''' : పది సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలకు పూర్వం [[పెళ్ళి]] ల్లు చేసేవారు. పది సంవత్సరాలు నిండని [[కన్య]]ను నీ చేతుల్లో పెడుతున్నాననే పెళ్ళి మంత్రంతో [[కన్యాదానం]] జరుగుతుంది.భారత దేశంలో ఇంకాబాల్య వివాహాల దురాచారం కొనసాగుతూనే ఉంది. భారతీయ మహిళల్లో ఒకటింట అయిదో వంతు ఆడపిల్లలు పదిహేను సంవత్సరాలు నిండే లోపునే వివాహితలై పోతున్నారు. చట్టపరంగా నిర్ధారించిన వయసులోపునే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య యాభయి శాతంగా ఉంది. అయిదోవంతు అమ్మాయిలకు పదిహేనేళ్ల వయసులోపు... యాభయి శాతంమందికి పద్ధెనిమిదేళ్ల లోపు.... మూడింట రెండువంతుల మందికి ఇరవై సంవత్సరాల లోపునే పెళ్లిళ్లయి పోతున్నాయి.(ఈనాడు 21.2.2010)
 
ఈ ఏడాది ఉత్తమ మహిళగా గ్లామర్ మేగజైన్ పురస్కారాన్ని పొందిన యెమన్ దేశానికి చెందిన పదేళ్ళ బాల వధువు సుజూద్ అలీ. ఈ అమ్మాయి 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పెళ్ళిచేశారు. కోర్టులో పోరాడి విడాకులు పొంది మళ్ళీ బడికి వెళుతోంది.
 
"https://te.wikipedia.org/wiki/బాల్యవివాహాలు" నుండి వెలికితీశారు