పానశాల: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పారసీక కవి ఆయిన ఖాయ్యాం 1048 లొ జననం 1123 లొ మరణం కాలగర్భం లొదాగ...
 
పరిష్కరణ
పంక్తి 1:
 
 
 
Line 11 ⟶ 10:
 
 
ఆరొజుల్లొ అమెరికాని ఒక ఊపు ఊపినయి ఈరుబాయిలుఈ రుబాయిలు
ఫి'ట్ జెరాల్డూ తర్జుమా ప్రజాదరణ పొంది లక్షలకొలది ప్రతులు అమ్ముడు
పొయాయి అని అంటారు
Line 25 ⟶ 24:
పానశాల రఛనాకాలం1926 ప్రప్రధమంగా1928 ''భారతి'' లొప్రచురించబడినది
సాహితీ సీమలొ శాశ్వీతస్తానం సంపాదించుకున్న '' పానశాల'' లొమధువుని మనంకూడ తాగివద్దామా
 
1
<poem>
అంతములెని యీ భువనమంత పురాతన పాంధశాల , విశ్ర్రాంతి గ్రుహంబు ,అందు యిరు సంధ్యలు రంగుల వాకిలుల్
ధరాక్రాంతులు,పాదుషాలు, బహరామ్ జమిషీడులు వెనవేలుగా కొంతసుఖించి పొయిరెటకొ పెరవారికి చొటొసంగుచున్
తూర్పు పడమర లు వాకిలులుగా గల ఈఅనంత విశ్వం ఒక సత్రం లాంటి ది అందులొ రాజులు,పాదుషాలు కొంతకాలం సుఖంగాఉండి
వచ్చె వారికి చొటిస్తూ ఎక్కడికొ వెల్లిపొయారని దీని బావం
 
2
జలజల మంజులార్బటులు జాల్కొను ఈసెలఏటికొవలన్
మొలచిన లేతపచ్చికల మొటుగ కాలిడ బొకు
పంక్తి 37:
జలపాతాల లొ ఏగిసి పడే నీటి తుంపరలకి అంచునమెత్తగాపెరిగె గడ్డి నికాలి తొ తొక్కవద్దు
ఇది ఎ దెవదూతల పెదవుల ప్రక్రుతొ లెక మెత్తనిశరీరం కల చనిపొయిన
ఓ అందమైన అమ్మాయి శరిరం నుండి చిగురించినదొ ఎవరికి తెలుసు
 
3
పరమొ గిరమ్మొ దానితలపై దొచెడు మన్నుచల్లి
సుందరి మెరుంగు కపొలముల దాచిన ముద్దులు దొంగిలించి
సంబరముగ శీధువానుము నమాజులు పూజలు చెయనేల
ఎవ్వరైనా వచ్చినారె మ్రుతివాటిక కేగిన పూర్వయాత్రికుల్
 
యిహము పరము అనెది లెదు ఉన్నంతకాలం బూమ్మిద సుఖపడంమని ఖయ్యామ్ ఉద్దెస్యమ్
చనిపొయినవారు ఎవరైనా తిరిగి వచ్చారా అని ప్రస్నిస్తున్నాడు
 
4
మరణయంబు నాకు అణుమాత్రము లెదు
మదీయ జీవ సంబరన భయంబె మిక్కుటము ప్రాణము దెవము వద్ద వడ్డి
బేహారముకు అప్పుగొం టి ఋణమంతయు ఇమ్మని తల్పు తట్టి న
సరసర హేమనిష్కముల సంచులు ముందర విప్పిపొసెదన్
 
తనకి చావు భయం కన్నా బ్రతుకు భయం ఏక్కువ అంటాడు
ప్రాణాన్ని దెవుని వద్ద తాకట్టు పెట్టి జివితాన్ని అప్పుగా తెచ్చు కున్నానంటాడు
అప్పు కొసం దెవుడు తలుపు తట్టి నప్పుడు నీ ప్రాణాన్ని నువ్ తిసికొ అనొచ్చు అని దీని భావం
 
5
మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపొతి
పాతవై చినెగెను నెడున్ మరల చెప్పుల కొసము వచ్చినాడన్
నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను
నీవు చచ్చినయెడ వీడిపొయెదవు చెప్పులవొలె నమాజుసైతమున్
 
పొయినసారి దొంగిలించిన చెప్పులు చినిగిపొయినవి మరలా చెప్పుల కొసం వచ్చాను కాని
నమాజు కొసం కాదు చచ్చి పొయిన తరువాత చెప్పులాగె నమాజులు కుడా పొతాయి కదా అంటాడు ఖయామ్
 
6
గతము గతంబె యెన్నటికిన్ కన్నుల గట్టదు సంశయాంధ సంవృతముభవిష్యదర్డ్హము
ఒక్క వర్తమానమె సతత మవ స్యమగు సంపద విషాదపాత్రకి
ఈమతమున తావులెదు క్షణ మాత్రవహింపుము పానపాత్రికన్
 
గతము కానరాదు భవిష్యత్తు తెలియదు
ఒక్క వర్తమానం మాత్రం అనుభవించటానికి పనికి వచ్చె సంపద
విషాదా నికి తావు లెదు ఆనందంగా మధుపాత్ర తిసికొ మంటాడు ఖయ్యామ్
 
7
తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూరేకులన్
జారెన్ సన్నని మంచుతుంపురులు వాసం తొదయశ్రీ కి
కాం తారత్నం అనువెన నెచ్చెలిగ ఉద్యానంబునం దొచె
మిత్రా రారమ్ము సుఖింపుము ఈఅదను వ్యర్ధంబై న రాదెన్నడున్
 
పూల రెకులనుం జారిపడె మంచు చినుకుల్ని ఆకాశంలొ నక్షత్రాలు రాల్చె ముత్యాలు గా వర్నిస్తాడు
మిత్రుడా వసంతఋతువులొ ఉద్యానం అనువుగాఉంది ఈ అదను పొతె మల్లి రాదు అని అంటున్నాడు ఖయ్యామ్
 
8
ఆదిమధ్యాంత రహితమై యలరచుండు
కాలయవనిక భేధింప గలమె మనము
Line 80 ⟶ 85:
ప్రాణియను ప్రశ్నకు ఎవ్వాండుబదులుచెప్పు
మొదలు చివర లెని ఈ కాలతెర ను కనుగొనలెము
 
ఇ క్కడికి ఎక్కడ నుండి వచ్చాము ఎక్కడికి వెలుతున్నము
ఈప్రశ్నకు బదులు ఎవరు చెప్థారు
 
9
అఖిల శాస్త్ర పురాణ తత్వాబుధు లీది
పరమ విజ్ఞాన దీపమౌ పండితుండు
Line 89 ⟶ 95:
సకల శాస్త్రలు సదివిన పండితుడు కుడా
పొయెటప్పుడు అందరు చెప్పె మాములు కధె చెబుతాడు
 
10
 
నిన్నటి రొజు కుమ్మరిని కనుకొం టి బజారువీధిలొ
మన్నొక ముద్దజెసి మడమం జెడంద్రొక్కుచు నుండ వానితొ అది
Line 97 ⟶ 104:
అన్నా మెల్లిగా తొక్కు నెనుకుడా నికుమాదిరిగా ఒకప్పుడు అంగాడినె అని అంటుంది
ప్రతివాడు మట్టి లొ కలసి పొయెవాడె అని ఖయ్యామ్ అంటాడు
 
11
 
ఇల చదరంగం అదుజెనులెల్లరు పావులు లహస్సులున్ నిశల్
తెలుపు నలుపు గళ్ళ కదిలించును రాజును బంటును టక్కు పావుల
విధి ఆటగాడు పలుపొకల్న్ ద్రిప్పును గళ్ళూ మార్ఛు నవ్వల
నొకటొకటిన్ జదిపివైసు నగాధ సమాధి పెటికన్
 
ఈభుమి ఒక చదరంగము పగలు రాత్రి నలుపు తెలుపు గళ్ళు జనులందరు పావులు
ఆట గాడు విధాత చివరకు రాజులు బంటులు అందరూ సమాధి లొ కి వెల్లెవారె
 
12
 
విషము నమ్రు తంపు మసిబుడ్ల్ల విధి కలంబు ముంచి
లొకుల నుదుట లిఖించు మొదట
Line 110 ⟶ 120:
పరమ భక్తుని యనుతాప వహ్ని జెడదు
విషాన్ని అమ్రుతాన్ని కలిపి మానవుల నుదుట రాసెరాతలకు
</poem>
 
మెమెం దుకు బలి కావాలి దెవుడా అని అడుగు తున్నాడు ఖయ్యామ్
ఇవి మొచ్చుకు కొన్నిమాత్రమె 125 రుబాయీలలొ 10% మాత్రమె
 
1928 మొదలు 1991 వరకు 10 ముద్రణలు వెలువడింది
దీనిని బట్టి ఈపానశాల కు ఎంత ప్రజాదరణ ఉందొ తెలుస్తుంది
Line 119 ⟶ 132:
మరచి పొలెని మధురానుభుతిని అందిస్తాయీ
అన్నది అక్షరసత్యం
 
చివరిగా రామిరెడ్డి గారిని గురించిక్లుప్తంగా
ఉరు నెల్లురు దగ్గర పెమ్మారెడ్డి పాలెం
చదువు 8వతరగతి ''వ్యవసాయదారుడు''
 
ఇతర రచనలు''
''
"https://te.wikipedia.org/wiki/పానశాల" నుండి వెలికితీశారు