సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+తాళ్ళూరు మండలంలోని గ్రామాలు మూస |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{అయోమయం|సోమవరప్పాడు}}
'''సోమవరప్పాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[తాళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. చాలా పురాతనమైన ఈ గ్రామము పాత దర్శి తాలూకాలో చాలా ప్రాముఖ్యము కలిగి ఉన్నది. దాదాపు దర్శి తాలూకాలోని చాలా గ్రామాలలోని సమస్యలు ఇచటనే పరిష్కరించబడేవి. ఈ గ్రామము చాలా పెద్ద రెవెన్యూ ఏరియా కలిగివుండి, జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటి గంగ దేవాలయముతో పాటు, ఆంజనేయస్వామి ఆలయము మరియు రామాలయము కూడా కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో [[పౌర్ణమి]] తర్వాత రెండవ రోజు అతి వైభవంగా గంటిగంగ తిరునాళ్ళు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని కీ.శే.పోగుల యల్లమందయ్య ( గ్రామ మున్సబ్ ) కట్టంచినాడు. తదుపరి
ఈ గ్రామముతో కలిపి కట్టబడిన తూర్పు గంగవరం గ్రామము దిన దినాభివృద్ధి చెంది ప్రస్తుతము వ్యాపారపరంగాను, రాజకీయంగాను చాలా కీలకమైనదిగా ఉన్నది. ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామము అద్దంకి అసెంబ్లీ మరియు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోను, తూర్పు గంగవరం మాత్రము దర్శి అసంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంటు నియోకవర్గం పరిధిలోను ఉన్నాయి. ఇటీవల తూర్పు గంగవరం గ్రామంతోపాటు ఈగ్రామముకూడా దర్శి నియోజకవర్గములో కలపడం జరిగింది.
సోమవరప్పాడు గ్రామ
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
|