వాహనము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
===చౌక ఎలక్ట్రిక్‌ వాహనం ([[ఒలెవ్‌]] )===
ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఇదే అత్యంత చౌకది.కాలుష్యం తగ్గడంతోపాటు భారీ బ్యాటరీలు, సుదీర్ఘ ఛార్జింగ్‌ సమయం, పరిమిత దూరం ప్రయాణించడం వంటి ఇబ్బందులు ఉండవు.ఈ వాహనాన్ని నడపటానికి భూమి లోపల (ఉపరితలం నుంచి 30 సెంటీమీటర్ల లోపల) విద్యుత్‌ పట్టిలు పాతిపెడతారు. ఇవి ఒలెవ్‌కు వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుదయస్కాంత శక్తిని అందిస్తాయి. ఫలితంగా వాహనంలో ఉన్న బ్యాటరీ ఛార్జి అవుతుంది.(ఈనాడు 11.3.2010)
===గాలితో నడిచే వాహనం===
మొయినాబాద్ మండలంలోని వీఐఎఫ్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు గాలితో నడిచే కారును రూపొందించారు.
రూ.40 వేల ఖర్చుతో తయారయ్యే ఈ వాహనంపై ఒకరు మాత్రమే ప్రయాణించే వీలుంది. 3 చక్రాలతో ఉండే ఈ వాహనం గరిష్ఠంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.వాహనానికి 2 ఎయిర్ సిలిండర్‌లు, స్టీరింగ్, ఎయిర్ మోటార్, న్యుమాటిక్ మోటార్, డిస్క్ బ్రేక్, గేర్ చేంజింగ్ వీల్స్ ఉంటాయి. కాలుష్యం ఉండదు. ఈ వాహనం నడవాలంటే.. సిలిండర్‌లో 6 కేజీ/సెంటీమీటర్ ఒత్తిడి ఉంటే చాలు. ఒక్కసారి రెండు సిలిండర్లను పూర్తిగా నింపితే.. 20 నిమిషాల సేపు ప్రయాణిస్తుంది.ప్రస్తుతం ఈ తరహా వాహనం భారత మార్కెట్‌లో లేదు.ఇంట్లో చిన్నపాటి మోటార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా, టైర్లలో గాలి పెట్టే కంప్రెసర్‌తో ఎక్కడైనా సిలిండర్లలో గాలిని నింపుకోవచ్చు
===ద్విచక్ర వాహనములు===
*[[సైకిల్]]
"https://te.wikipedia.org/wiki/వాహనము" నుండి వెలికితీశారు