రాజారామన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| alma_mater = [http://en.wikipedia.org/wiki/King%E2%80%99s_College,_London కింగ్స్ కళాశాల],[[లండన్]],[[ఇంగ్లాండు]]
| known_for =[http://en.wikipedia.org/wiki/Operation_Smiling_Buddha ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద్ద, పోఖ్రాన్-1 అణుపరీక్షలు]<br>[http://en.wikipedia.org/wiki/Pokhran-II పోఖ్రాన్-2 అణుపరీక్షలు]]<br>జాతీయ అణుశక్తి కార్యక్రమ పితామహుడు
| prizes = [[పద్మశ్రీ]] (1968)<br> [[పద్మభూషన్పద్మభూషణ్]] (1973)<br>[[పద్మవిభూషన్పద్మవిభూషణ్]] (1975)
}}
భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో డా||'''డాక్టర్ రాజారామన్న''' గారు ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.
 
కర్నాటకలోనికర్ణాటకలోని మైసూర్‌లో 1925 జనవరి 28నాడు జన్మించిన రాజారామన్న ప్రాధమిక విద్యాభ్యాసం మైసూర్‌లోనే చేశారు. తరువాత బెంగళూర్‌, మద్రాసు నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి లండన్‌లోని కింగ్స్‌ కాలేజి నుండి మాలిక్యులర్‌ ఫిజిక్స్‌లో పిహెచ్‌.డి. చేశారు. 1949లో ''టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌''లో ప్రొఫెసర్‌గా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా|| హోమీ జహంగీర్‌ భాభా సహచర్యం రాజారామన్నను ఎంతగానో ప్రభావితం చేసింది.
 
''తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం'' నిర్మాణం డా|| హోమీభాభా బాధ్యతలను డా||రాజా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారతప్రభుత్వం హోమీభాభా మరణం తరు వాత ''అటామిక్‌ ఎనర్జీ కమీషన్‌'' ఛైర్మన్‌గా, ''అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌'' సెక్రటరీగా డా|| రాజారామన్నను నియమించింది.
 
1989 టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్‌ నుండి ఆర్ధిక సహకారం అందడం వలన డా|| రాజారామన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూర్‌లో పరిశోధన సంస్థను స్థాపించాడుస్థాపించారు.
==రచనలు==
 
*The Structure of Music in Raga and Western Systems
==బయటి లింకులు==
*[http://www.cat.ernet.in/newsletter/news/oct0101.html డాక్టర్ రాజా రానన్న గారితో ముఖా ముఖి]
*[http://in.rediff.com/news/2004/sep/23raja.htm రీడిఫ్.కామ్ లో డాక్టర్ రాజా రానన్న గారికి శ్రద్ద్దాంజలి]
*[http://www.vigyanprasar.gov.in/scientists/RRamanna.htm జీవిత చరిత్ర]
[[en:Raja Ramanna]]
[[bg:Раджа Рамана]]
"https://te.wikipedia.org/wiki/రాజారామన్న" నుండి వెలికితీశారు