పన్ను (ఆర్థిక వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== పన్నులలో రకాలు ==
వన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు.
* [[అమ్మకపు పన్ను]] (Sales Tax)
 
=== ప్రత్యక్ష పన్నులు ===
వ్యక్తులు మరియు సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని ఉంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.
 
* [[ఆదాయపు పన్ను]] (Income Tax)
* [[ఆస్తి పన్ను]] (Property Tax)
* [[వృత్తి పన్ను]] (Professional Tax)
* [[సంపద పన్ను]] (Wealth Tax)
 
=== పరోక్ష పన్నులు ===
పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.
 
* [[అమ్మకపు పన్ను]] (Sales Tax)
* [[ఎక్సైజ్ సుంకం]] (Excise Duty)
* [[కస్టమ్స్ సుంకం]] (Customs Duty)
* [[కార్పోరేషన్ పన్ను]] (Corporate Tax)
* [[వినోదపు పన్ను]] (Entertainment Tax)
* [[వృత్తి పన్ను]] (Professional Tax)
* [[సర్వీస్ పన్ను]] (Service Tax)
* (Stamp Duty)
* (Wealth Tax)
 
[[వర్గం:భారత దేశంలో పన్నుల విధానం]]