ఉన్ని కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

426 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
'''ఉన్ని కృష్ణన్''' ప్రముఖ శాస్త్రీయ సంగీత మరియు సినీ గాయకుడు. [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]], [[మళయాలం|మళయాళ]], [[హిందీ]] మరియు [[ఆంగ్లము|ఆంగ్ల]] భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ''ఎన్నావలె అది ఎన్నావలె'' కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.
==జనాదరణ పొందిన పాటలు==
==తెలుగు==
* ఓ వెన్నెలా.... [[ప్రేమ దేశం]]
* వెన్నెలా... వెన్నెలా.. మెల్లిగా రావే... పూల పల్లకి తేవే.... [[ప్రేమ దేశం]]
*అందానికే అందం నీవే సుందరి .... [[స్పర్శ]]
 
==బయటి లింకులు==
*[http://www.unnikrishnan.com/ అధికారిక వెబ్సైటు]
21,430

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/515060" నుండి వెలికితీశారు