చందమామ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:चन्दामामा(बाल पत्रिका)
పంక్తి 25:
 
=='''చందమామలో జానపద కథలు'''==
జానపద కథలకు చందమామ కాణాచి. '''చందమామ''' కార్యాలయంలో అన్ని ప్రపంచదేశాల జానపద కథలు ఉండేవి. చందమామకు ఉన్నటువంటి గ్రంథాలయం మరెక్కడా లేదు. ఎంతో అద్భుతమైన జానపద కథలు చందమామలో వచ్చాయి. రాజులూ, వారి రాజ్యాలూ, రాజకుమారులూ, రాజకుమార్తెలూ, వారి స్వయంవరాలు, వారి సాహసాలు, మంత్రుల తెలివితేటలు, పరిపాలనా దక్షత, విదూషకుల హాస్యం/చురుకైన బుధ్ధి, ప్రభువుల విశాల హృదయం మరియు ముందుచూపుముందుఫ్చూద్పుగ్ఫ్ఘ్హ్ఘ్హ్, జానపదులు, వారి అమాయకత్వంవంటి విషయాలు ఇతివృత్తంగా కొన్ని వందల కథలు వచ్చి పిల్లలను ఉత్తేజ పరిచాయి.
 
 
అప్పల నాయుదు వ్రాయు వినన్నపములు
 
=='''చందమామ శైలి, ఒరవడి'''==
"https://te.wikipedia.org/wiki/చందమామ" నుండి వెలికితీశారు